10 Viewsజిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ నేరాల నియంత్రణ పైకమిషనర్ రష్మీ పెరుమాళ్ ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు సబ్-ఇన్‌స్పెక్టర్లతో సుదీర్ఘ సమీక్షా సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 5, తెలుగు న్యూస్ 24/7 జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ నేరాల నియంత్రణపై సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు సబ్-ఇన్‌స్పెక్టర్లతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులను […]
జవహర్ నవోదయ విద్యాలయ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్ సెంటర్ వద్ద 163 బి ఎన్ ఎస్ ఎస్ -2023 సెక్షన్ అమలు..
72 Viewsజవహర్ నవోదయ విద్యాలయ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్ సెంటర్ వద్ద 163 బి ఎన్ ఎస్ ఎస్ -2023 సెక్షన్ అమలు.. సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్ రష్మీ పెరుమాళ్., ఐపిఎస్ సిద్దిపేట జిల్లా, వర్గల్, ఫిబ్రవరి 5, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొమ్మిదవ , పదకొండవ తరగతి గాను జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ పరీక్ష – 2026 మొత్తం 08 పరీక్షా కేంద్రాలలో జరగనున్నది , 1. […]
మద్యం సేవించి వాహనాలు నడపవద్దు..
20 Viewsమద్యం సేవించి వాహనాలు నడపవద్దు.. సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 5, తెలుగు న్యూస్ 24/7 సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్, సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం పట్టణంలో పరిసర ప్రాంతాలలో వాహనాలు తనిఖీ చేయగా నలుగురు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు రాగా సిద్ధిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కాంతారావు, న్యాయమూర్తి, ముందు హాజరుపరచగా విచారణ చేసి […]
దుబ్బాక మున్సిపాలిటీ 6 వ వార్డు కౌన్సిలర్ గా ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థి చిట్టిపాక జ్యోత్స్న – కనకరాజు ని భారీ మెజారిటీతో గెలిపించండి…
15 Viewsదుబ్బాక మున్సిపాలిటీ 6 వ వార్డు కౌన్సిలర్ గా ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థి చిట్టిపాక జ్యోత్స్న – కనకరాజు ని భారీ మెజారిటీతో గెలిపించండి… -ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు బోయిని సదన్ మహరాజ్… సిద్దిపేట జిల్లా,ఫిబ్రవరి 5, తెలుగు న్యూస్ 24/7 దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆరవ వార్డు కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న ధర్మ సమాజ పార్టీ అభ్యర్థి చిట్టి పాక జ్యోత్స్న, కనకరాజు, తరపున వార్డులో జరిగిన ప్రచార కార్యక్రమంలో […]
రెవెన్యూ రికార్డుల నిర్వహణ మరియు ప్రభుత్వ భూముల సంరక్షణ సక్రమంగా చేయాలి..
7 Viewsరెవెన్యూ రికార్డుల నిర్వహణ మరియు ప్రభుత్వ భూముల సంరక్షణ సక్రమంగా చేయాలి.. జిల్లా కలెక్టర్ కే. హైమావతి.. సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 5, తెలుగు న్యూస్ 24/7 జిల్లా కలెక్టర్ ఐడిఓసిసమావేశ మందిరంలో ఆర్డీవోలు అన్ని మండలాల తాసిల్దార్లతో అధికారులతో సమావేశం నిర్వహించిగ్రామాలు,మండలాలు డివిజన్ల వారీగా వివిధ రెవెన్యూఅంశాలపైసమీక్షించారు. ముఖ్యంగా భూభారతి దరఖాస్తులు తాసిల్దార్ నుండి జిల్లా కలెక్టర్ లాగిన్ వరకు గల పెండింగ్ దరఖాస్తులను పరిష్కారించడం ప్రభుత్వ భూముల పరిరక్షణపై సమీక్షించి తగు ఆదేశాలు […]
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు..
57 Viewsసిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు.. సిద్దిపేట పోలీస్ కమిషనర్ఎస్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్.. సిద్దిపేట జిల్లా,ఫిబ్రవరి 5, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ 7 (1), 2016, యాక్ట్, 22 (1) (ఏ )నుండి (ఎఫ్ ) 22 (2) (ఏ) & ( బి), & 22 (3) సిటీ పోలీస్ యాక్ట్, 1348 నో ఐ ఎక్స్ ఫాస్లి […]
ప్రజాసేవలో ఉంటు మారథాన్ ఈవెంట్లలో పాల్గొన్న బండ అనిల్ కానిస్టేబుల్,బండ అనిల్ కు అభినందనలు తెలిపిన,రాజన్న సిరిసిల్ల ఎస్పీ బి.మహేష్ గితే
38 Viewsప్రజాసేవలో ఉంటు మారథాన్ ఈవెంట్లలో పాల్గొన్న బండ అనిల్ కానిస్టేబుల్,బండ అనిల్ కు అభినందనలు తెలిపిన,రాజన్న సిరిసిల్ల ఎస్పీ బి.మహేష్ గితే రాజన్న సిరిసిల్ల జిల్లా, ఫిబ్రవరి 5, తెలుగు న్యూస్ 24/7 రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినపల్లి మండలంలోని కొత్త పేట గ్రామానికి చెందిన బండ అనిల్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. బండ అనిల్ కానిస్టేబుల్ వివిధ రాష్టాలలో నిర్వహిస్తున్న మారథాన్ ఈ వెంట్లలో పాల్గొని ఎంతో […]
ఫిబ్రవరి 12,న జరిగే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని,కేంద్రానికి తగిన బుద్ధి చెప్పాలి
11 Views*ఫిబ్రవరి 12,న జరిగే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని,కేంద్రానికి తగిన బుద్ధి చెప్పాలి* *కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న మోడీ ప్రభుత్వం* *పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప* ఆసిఫాబాద్ జిల్లా. *కేంద్ర కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ సమావేశం కుమురం భీం జిల్లాలోని CITU కార్యాలయంలో జరిగింది,ఈ సందర్భంగా AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్,సిఐటియు జిల్లా కార్యదర్శి J. రాజేందర్,TUCI జిల్లా కార్యదర్శి G. తిరుపతి, IFTU నాయకులు J. తిరుపతి మాట్లాడుతూ* […]
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
8 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ* *సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా* రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఈరోజు మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్ల్స్ హై స్కూల్‌లోని 59,60 డివిజన్ల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్‌తో కలిసి ప్రత్యక్షంగా సందర్శించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, అక్కడి […]
48 గంటల నిబంధన తూ.చా. తప్పకుండా పాటించాలి
20 Views48 గంటల నిబంధన తూ.చా. తప్పకుండా పాటించాలి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా ,ఫిబ్రవరి 5, 2026: 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు 48 గంటల నిబంధన ఖచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ ముగిసే 48 గంటల ముందు ప్రచారాన్ని […]










