ప్రాంతీయం

08,19,27,29,36 డివిజన్లలో జోరుగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల  ప్రచారం

36 Views

08,19,27,29,36 డివిజన్లలో జోరుగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల  ప్రచారం.

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 19వ డివిజన్ లో కాకుల వరలక్ష్మి – యువరాజ్ ని మరియు 08వ డివిజన్ లో అట్కపురం సతీష్ ని మరియు 29వ డివిజన్ లో బండారి సుధాకర్ ని మరియు 27వ డివిజన్ లో కోండ్ర రాజేశ్వరి – లింగయ్య ని మరియు 36వ డివిజన్ లో అగల్ డ్యూటీ రాణి -రాజు  ఎన్నికల ప్రచారంలో పాల్గొని మంచిర్యాల ఎమ్మెల్యే  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థుల చేతి గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపియాలని ప్రజలందరినీ కోరిన మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి  కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *