Breaking News

పరిశ్రమల అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎంపీ గురుమూర్తి

66 Viewsతిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 84 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయని, స్కిల్ల్డ్ మ్యాన్ పవర్ కు ఎలాంటి ఇబ్బంది లేదని ఎంపీ డాక్టర్ గురుమూర్తి అన్నారు. ఆదివారం రామతులసి కల్యాణమండపంలో ఛాంబర్ అఫ్ కామర్స్ ఆధ్వర్యంలో పరిశ్రమల అభివృద్ధి కోసం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పలు రకాల ఎంఎస్ఎంఇ గ్రాంట్స్ ఉన్నాయని కానీ ఆ నిధులను ఒక ఆర్గనైజేషన్ మినహా మిగిలిన 29 ఆర్గనైజేషన్లు ఉపయోగించుకొన్నట్లు లేదని […]

ప్రాంతీయం

బాలాపూర్ గణేషున్ని దర్శించుకొని ప్రకత్యేక పూజలు నిర్వహించిన రామకోటి రామరాజు దంపతులు

87 Viewsవినాయక నవరాత్రులు పురస్కరించుకొని హైదరాబాద్ లోని ప్రసిద్ధి చెందిన బాలపూర్ గణేషునికి ఆదివారం రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు దంపతులు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అయోధ్యలో రామందిరం పోలిన విధంగా ఇక్కడ వినాయకుని డెకరేషన్ సెట్టింగ్ కూడ అలాగే అద్భుతంగా ఉందన్నారు. ప్రతి వ్యక్తి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నామ్మన్నారు.

Breaking News

నాయుడుపేటలో ఉచిత కంటి వైద్య శిబిరం

126 Viewsపెళ్లకూరు చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రలయ ఆధ్వర్యంలో నాయుడుపేట లోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల జనరల్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేశామని మేనేజింగ్ డైరెక్టర్ చాగణం గౌరిశంకర్, సీఈవో సీతారామ నాయుడు ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలకు సీనియర్ వైద్య నిపుణులైన అనుభవం గల స్పెషలిస్ట్ […]

ప్రాంతీయం

శ్రీ సిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన కత్తి కార్తీక గౌడ్

62 Views9వ రోజు దుబ్బాకలో కత్తి కార్తిక గౌడ్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నందు శ్రీ సిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాల కార్యకలాపాలు కార్తిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి వినాయక స్వామివారి నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న భక్తులు నిత్య అన్నదానం సందర్భంగా అన్నప్రసాదాలు స్వీకరించడం జరిగింది.

ప్రాంతీయం

మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపిన మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్

66 Viewsమహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బుడ్డ భాగ్యరాజ్ ‘ఈద్ మిలాద్ ఉన్ నబీ’ శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త జీవితం మానవాళికి ప్రేమ, సోదరభావం, ధర్మంపై స్ఫూర్తి కలిగిస్తోందన్నారు. తోటివారికి విశ్వాసం, నమ్మకం, సంరక్షణ, కరుణతో సేవ చేసినప్పుడే ప్రవక్త లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు. ఈ పర్వదినం ప్రతి ఒక్కరిలో శాంతి, సౌహార్దాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. మహమ్మద్‌ ప్రవక్త జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని సన్మార్గంలో నడుస్తూ ఆయన […]

Breaking News

ఎమ్మెల్యే ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు

71 Views వరద బాధితులను ఆదుకునేందుకు పట్టణ పరిధిలోని సామాన్యుల సైతం ముందుకు వచ్చి విరాళాలు అందజేయడం స్ఫూర్తి దాయకంగా నిలుస్తుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు . తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే నివాసం వద్ద మరియు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణానికి చెందిన ఆనంద్ లక్ష రూపాయల విరాళం మరియు హరిబాబు 25 వేల రూపాయల విరాళం మరియు వెటర్నరీ డాక్టర్ సురేష్ 25వేల రూపాయలు విరాళం చెక్కులను గూడూరు […]

Breaking News

నిరుపేద ఇంటి నిర్మాణానికి 10 లక్షల ఆర్థిక సాయం

100 Viewsఆంధ్రప్రదేశ్ నందు APRD ORGANIZATION ద్వారా పలు సేవా కార్యక్రమాలు అన్నీ జిల్లాలో నిర్వహిస్తూ ప్రజల నుండి మన్ననలు పొందుతున్న సంగతి అందరికి తెలిసిన విషయమే .గత సంవత్సరం ఆగస్టు నేల నందు ఇల్లు లేని పేద కుటుంబాలను గుర్తించి వారిలో కొంతమంది కి ఇంటికి నిర్మాణం నిమిత్తం గతం లో మంజూరు చేయడం జరిగింది . ఇప్పుడు తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలం తిమ్మారెడ్డివాగు గ్రామానికి చెందిన అలగల బాలక్రిష్ణ అనే […]

Breaking News

వైసీపీ నేతలతో భేటీ అయిన నేదురుమల్లి

69 Viewsగూడూరు నియోజకవర్గం వాకాడు లోని నేదురుమల్లి నివాసంలో ఆదివారం వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వాకాడు, కోట చిట్టమూరు మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులతో భేటీ అయ్యారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి అనుసరించాల్సిన వ్యూహం , ప్రతిపక్ష టిడిపి నుంచి స్థానికంగా వైసిపి నాయకులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఈ సందర్భంగా చర్చించారు. పార్టీ బలోపేతానికి ఇప్పటినుండి నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని భవిష్యత్తులో పార్టీకి మంచి భవిష్యత్తు […]

ప్రాంతీయం

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

88 Views-తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన రాజంగారి కిష్టవ్వ అనారోగ్యంతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ ఆదివారం రోజు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు.వారితో పాటు బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు పిట్ల మహేష్,మేకచెవుల కరుణాకర్,కర్రోల నర్సింలు,కొండనోళ్ళ నర్సింలు,కర్రోల్ల రవి, చీగురుపల్లి కృష్ణ,దుబ్బసి మహేష్,కొండనోళ్ల కరుణాకర్,బాలస్వామి అక్కారం నర్సయ్య,శర్దని మల్లేష్,మొద్దు మహేష్, కర్రోల […]

Breaking News

అన్యోన్య దాంపత్యమే సుఖసంతోషాలకు నిలయం

135 Viewsఆలుమగలందరూ హాయిగా కాలం గడపాలి, వేయ్యేళ్ళు అనుకూలంగా ఒకటై బ్రతకాలి. సతులందరూ వారి ధర్మం పతి సేవేయని పతి భక్తిని చూపాలి, అనుదినము అత్త మామల పరిచర్యలు చేయాలి, బంధు జనాల అభిమానం పొందాలి, పదిమంది వారి సుగుణాలను పలుమార్లు పొగడాలి. ఇల్లాలే ఇంటికి వెలుగు, సంసారపు బండికి వారే చక్రం. శరీరాలు వేరే కానీ మనసొకటే అంటూ మసలాలి, సుఖాన్నైనా దుఃఖాన్నైనా సగపాలుగా పంచుకోవాలి. ఇరుగుపొరుగు వారితో ఇంటి సంగతులు మాట్లాడకూడదు. చీరలు నగలిమ్మని […]