9వ రోజు దుబ్బాకలో కత్తి కార్తిక గౌడ్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నందు శ్రీ సిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాల కార్యకలాపాలు
కార్తిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి వినాయక స్వామివారి నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న భక్తులు నిత్య అన్నదానం సందర్భంగా అన్నప్రసాదాలు స్వీకరించడం జరిగింది.




