ప్రాంతీయం

పోలీస్ అవుట్ పోస్ట్ ప్రారంభించిన సీపీ

134 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *పోలీస్‌ అవుట్‌ పోస్ట్‌ ప్రారంభించిన సీపీ.* రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరిఖని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ గోదావరి బ్రిడ్జ్ వద్ద ఇటీవల నిర్మించిన పోలీస్ అవుట్ పోస్ట్ కంట్రోల్ రూమ్ ను ఈరోజు రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి  పెద్దపల్లి డీసీపీ చేతన ఐపిఎస్., ఇతర పోలీస్ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ…గోదావరి నది బ్రిడ్జి […]

ప్రాంతీయం

అలరించిన మ్యాజిక్ ప్రదర్శన

58 Viewsఅలరించిన మ్యాజిక్ ప్రదర్శన సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 16 శ్రీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా గణేష్ నగర్  ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా మాట్లాడే బొమ్మ ,మ్యాజిక్,దాండియా , గేమ్స్ కార్యక్రమాల ద్వారా అక్కడ ఉన్నవారిని అలరించడం జరిగింది. ఈ సందర్భంగా మిమిక్రీ కళాకారుడు రమేష్ మాట్లాడుతూ 64 కళలో మ్యాజిక్ కళ ఒకటని కళలు మరుగున పడకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా […]

ప్రాంతీయం

58 Views    ప్రాజెక్టులు, చెరువులు, వాగులు, వంకలు నీళ్లతో నిండి ఉన్నందున పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి మీ పిల్లలు జాగ్రత్త, పిల్లల పై ఓ కన్నేసి ఉంచండి, పిల్లల బాద్యత తల్లిదండ్రులదే ఈత సరదా విషాదంగా మారకుండా చూసుకోవాలి పోలీస్ కమిషనర్ బి. అనురాధ, ఐపీఎస్  సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 16 సిద్దిపేట జిల్లా  పోలీసు కమిషనర్  మాట్లాడుతూ జిల్లాలో ప్రాజెక్టులలో, చెరువులలో కుంటలలో, వాగులలో వంకలలో నీళ్లు నిండుగా ఉన్నాయి, సరదా […]

ప్రాంతీయం

ప్రమాదవశత్తు పూరి గుడిసె దగ్నం

69 Viewsసిద్దిపేట జిల్లా రాయప్రోలు మండల పరిధిలోని ముంగాజిపల్లి ఎస్సీ కాలనీలో ప్రమాదవశత్తు జోగు చంద్రయ్య పూరి గుడిసె దగ్నం. దేవునికి దీపం పెట్టగా ప్రమాదానికి గురి కావడం జరిగింది. ప్రమాదవశత్తు ఎవరికి ఏం జరగలేదు.

ప్రాంతీయం

తెలంగాణ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం

135 Viewsతెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రమాణ శ్రీకారం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడుగా  బి.మహేష్ కుమార్ గౌడ్ కి ప్రమాణస్వీకార కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి తో కలిసి పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు . హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Breaking News

మోక్షగుండంను యువ ఇంజనీర్లు ఆదర్శంగా తీసుకోవాలి

70 Views గూడూరు పంచాయతీరాజ్ మరియు ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయ మీటింగ్ హాల్ నందు ఈరోజు ఇంజనీర్స్ డే లయన్స్ క్లబ్ గూడూరు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది. సదరు సభకు లైన్స్ అధ్యక్షులు ఆర్ రవిచంద్ర అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి రవీంద్ర బాబు మాట్లాడుతూ యువ ఇంజనీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ను ఆదర్శంగా తీసుకొని తమ ప్రతిభతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పాటుపడాలని కోరుచూ విశ్వేశ్వరయ్య గారి గురించి […]

ప్రాంతీయం

బిజెపి సభ్యత్వ నమోదుకు ప్రజల నుండి విశేష స్పందన

120 Views*బీజేపీ సభ్యత్వ నమోదుకు ప్రజల నుండి విశేష స్పందన – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి * *సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మంచిర్యాల పట్టణం అశోక్ రోడ్డు, అండాలమ్మ కాలనీ , రాజీవ్ నగర్ మరియు ఎన్టీఆర్ నగర్ లో చెపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి  పాల్గొనడం జరిగింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ […]

ప్రాంతీయం

బెస్ట్ ఎడ్యుకేటర్, కరస్పాండెంట్ అవార్డు పొందిన గోపతి సత్తయ్య

140 Viewsబెస్ట్ ఎడ్యుకేటర్ , బెస్ట్ కరస్పాండెంట్ అవార్డు పొందిన గోపతి సత్తయ్య మంచిర్యాల , సెప్టెంబర్ 15 అఖిలభారత ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ , డిజిటల్ మీడియా, ట్రస్మా సంయుక్తంగా రాష్ట్ర రాజధాని హైదరాబాదులో నిర్వహించిన నేషనల్ లెవెల్ సెమినార్ లో జిల్లా కేంద్రం లోని సిసిసిలో గల ఆదిత్య హై స్కూల్ కరస్పాండెంట్ గోపతి సత్తయ్య బెస్ట్ ఎడ్యుకేటర్ , బెస్ట్ కరస్పాండెంట్ అవార్డు కు ఎంపికయ్యారు. దీంతో ఆదివారం నిర్వాహకులు రాష్ట్ర రాజధాని […]

ప్రాంతీయం

కమిషనరేట్ పరిధిలో గణేష్ నిమజ్జనానికి పగడ్బందీ చర్యలు

123 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ చర్యలు* *డ్రోన్ కెమెరా, సిసి కెమెరాలు నిఘా నిఘాలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర* *పెద్దపల్లి, సుల్తానాబాద్ మంథని, గోదావరిఖని లో నిమజ్జోత్సవం జరిగే ప్రదేశాలను పరిశీలించిన పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్* గణేశ్ నవరాత్రులు ముగించుకొని రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ పెద్దపల్లి వివిధ ప్రాంతాల వద్ద నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, […]

ప్రాంతీయం

రెహమత్ కి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందజేసిన సన్మానించిన మాజీమంత్రి హరీష్ రావు

87 Viewsగురు పూజత్సవం సందర్బంగా సిద్దిపేటలో ట్రస్మా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయలకు అవార్డులు ఇవ్వడం జరిగింది. ఇందులో సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన ప్రగతి స్కూల్ ప్రిన్సిపాల్ రెహమత్ కి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందజేశారు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, మరియు ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఉత్తమ సేవలు అందించి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న వారికీ అభినందనలు తెలిపారు. పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించే […]