Breaking News

నిరుపేద ఇంటి నిర్మాణానికి 10 లక్షల ఆర్థిక సాయం

90 Views

ఆంధ్రప్రదేశ్ నందు APRD ORGANIZATION ద్వారా పలు సేవా కార్యక్రమాలు అన్నీ జిల్లాలో నిర్వహిస్తూ ప్రజల నుండి మన్ననలు పొందుతున్న సంగతి అందరికి తెలిసిన విషయమే .గత సంవత్సరం ఆగస్టు నేల నందు ఇల్లు లేని పేద కుటుంబాలను గుర్తించి వారిలో కొంతమంది కి ఇంటికి నిర్మాణం నిమిత్తం గతం లో మంజూరు చేయడం జరిగింది
. ఇప్పుడు తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలం తిమ్మారెడ్డివాగు గ్రామానికి చెందిన అలగల బాలక్రిష్ణ అనే వ్యక్తి కి APRD ORGANIZATION స్టేట్ కో ఆర్డినేటర్ అయిన సగ్గం శిల్పాప్రియాంక శాసనసభ్యుడు సునీల్ కుమార్ చేతులు మీదుగా అలగల బాలక్రిష్ణకి 10 లక్షలు ఇంటి నిర్మాణం నిమిత్తం ఇవ్వడం జరిగింది. MLA గారు శ్రీ పాశం సునీల్ కుమార్ గారు మాట్లాడుతూ aprd ఆర్గనైజషన్ ఇలాంటి కార్యక్రమం లు మరెన్నో చేయాలి అని అభినందనలు తెలిపారు అలాగే అలగల.బాలక్రిష్ణ గార్కి వచ్చిన అమౌంట్ నీ సక్రమంగా ఉపయోగించుకోవాలి తెలిపారు ఈకార్యక్రమంలో APRD ORGANIZATION STATE CO-ORDINATOR సగ్గం శిల్పా ప్రియాంక మరియు కె.వాసంతి ,డి.రాజశేఖర్ పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
శివ ప్రసాద్ నెల్లూరు జిల్లా ఇంచార్జ్