*బీజేపీ సభ్యత్వ నమోదుకు ప్రజల నుండి విశేష స్పందన – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి *
*సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మంచిర్యాల పట్టణం అశోక్ రోడ్డు, అండాలమ్మ కాలనీ , రాజీవ్ నగర్ మరియు ఎన్టీఆర్ నగర్ లో చెపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొనడం జరిగింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు చూసి ప్రజలు బిజెపి సభ్యత్వాన్ని స్వచ్ఛదంగా తీసకుంటున్నారు అని అన్నారు. రాబోయే రోజుల్లో మంచిర్యాల జిల్లాలో అత్యధిక సభ్యత్వాల కోసం ప్రతి ఇంటికి వెళ్లి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పురుషోత్తం జాజు, పెద్దపల్లి పురుషోత్తం, ఎనగందుల కృష్ణ మూర్తి, జోగుల శ్రీదేవి, అమిరిషెట్టి రాజు, పచ్చ వెంకటేశ్వర్లు, తరుణ్ సింగ్ మరియు తతిదరులు పాల్గొన్నారు.
