ప్రాంతీయం

అలరించిన మ్యాజిక్ ప్రదర్శన

64 Views

అలరించిన మ్యాజిక్ ప్రదర్శన

సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 16

శ్రీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా గణేష్ నగర్  ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా మాట్లాడే బొమ్మ ,మ్యాజిక్,దాండియా , గేమ్స్ కార్యక్రమాల ద్వారా అక్కడ ఉన్నవారిని అలరించడం జరిగింది. ఈ సందర్భంగా మిమిక్రీ కళాకారుడు రమేష్ మాట్లాడుతూ 64 కళలో మ్యాజిక్ కళ ఒకటని కళలు మరుగున పడకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా తనకు అవకాశం కల్పించిన మిత్రులందరికీ మరియు జి ఎన్ ఆర్ ఈవెంట్స్, శ్రీ ఫ్రెండ్ యూత్ అసోసియేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found