Posted onAuthorManne Ganesh DubbakaComments Off on ప్రమాదవశత్తు పూరి గుడిసె దగ్నం
45 Views
సిద్దిపేట జిల్లా రాయప్రోలు మండల పరిధిలోని ముంగాజిపల్లి ఎస్సీ కాలనీలో ప్రమాదవశత్తు జోగు చంద్రయ్య పూరి గుడిసె దగ్నం. దేవునికి దీపం పెట్టగా ప్రమాదానికి గురి కావడం జరిగింది. ప్రమాదవశత్తు ఎవరికి ఏం జరగలేదు.
318 Views మహిళా సాధికారికత దిశగా తొలి అడుగ మొదలైందని బ్లాక్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దొమ్మటి నర్సయ్య ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రయాణ ప్రాంగణం వద్ద శనివారం రోజున మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మండల అధ్యక్షులు సద్దు లక్ష్మారెడ్డి మాట్లాడారు. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని స్కీం గైడ్ లైన్ రవాణా శాఖ విడుదల చేసిన దాని ప్రకారం నడుచుకోవాలన్నారు మహిళలు ఈ యొక్క ప్రయోజనాన్ని వినియోగించుకోవాలని తెలిపారు […]
288 Viewsమర్కుక్ మండలంలోని ఎర్రవల్లి గ్రామంలో కొత్తగా పెడుతున్న వెంకట్ రెడ్డి ఆయిల్ ఫామ్ తోటను మండల వ్యవసాయ అధికారి నాగేందర్ రెడ్డి గారు సందర్శించడం జరిగింది. ఈ ఆయిల్ పామ్ పంట ఆయిల్ పామ్ చట్టము 1993 ద్వారా ఆల్ రైతుల ప్రయోజనాల పరిరక్షణ కల్పించబడుతుంది. గెలలు కొనుగోలులో దళారి వ్యవస్థ లేదు, నేరుగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైతులు పండించిన ఆయిల్ ఫామ్ గెలలను కొనుగోలు చేస్తుంది. ఖచ్చితమైన మార్కెట్ వ్యవస్థ ఆయిల్ […]
140 Views ముస్తాబాద్ జనవరి1, గడిచిపోయిన2022 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ2023, నూతన సంవత్సర ఆరంభానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు న్యూఇయర్ వేడుకలు నిర్వహించి ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆదివారం తెలంగాణ తల్లి కూడలిలో సందడి వాతావరణం కనిపించింది. ఉదయం 11.30 లకు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం సమీపంలో కార్యకర్తలు, నాయకులు అధిక మొత్తంలో చేరుకొని తెలంగాణ తల్లి విగ్రహంవద్ద కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంబరాలు జరుపుకుని నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో […]