124 Viewsమలిదశ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపిన వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ*బాపూజీ జీవితం రేపటి తరానికి ఆదర్శం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మాజీ జడ్పిటిసి బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు సీత్యా నాయక్ ,గొల్లపెళ్లి గ్రామ శాఖ అధ్యక్షులు అందే సురేష్ హరిదాస్ నగర్ గ్రామ శాఖ అధ్యక్షులు సిరికొండ నాగరాజు బి […]
అనాదలైన చిన్నారులకు జర్నలిస్టుల చిరు సహాయం ….
147 Views(మానకొండూర్ సెప్టెంబర్ 27) కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రానికి చెందిన కొండ్ర ప్రహర్ష (24) ఇటీవల మృతి చెందగా వార్త సేకరణలో భాగంగా వారి ఇంటికి వెళ్ళగా పలువురు జర్నలిస్టు లు అనాదలైన చిన్న పిల్లలను చూసి చలించి తమ వంతు సహాయంగా పిల్లలకు ఏదైనా తోచిన సహాయం అందించాలని ఆలోచన చేసి మృతురాలి కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలు […]
ఎమ్మెల్సీ దంపతులకు ముత్యాల తలంబ్రాలు అందజేసిన రామకోటి రామరాజు
79 Views. 25 సంవత్సరాల రామకోటి నిస్వార్థ సేవ అమోఘమని కొనియాడిన ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి దంపతులకు గురువారం నాడు భద్రాచల దేవస్థాన ముత్యాల తలంబ్రాలు స్వామి వారి శేషవస్త్రాలను అందజేసిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ భద్రాచల ముత్యాల తలంబ్రాలు అందుకోవడం ఎన్నో జన్మల పుణ్యఫలమో అన్నారు. భద్రాచలం […]
సింగరేణి జిఎం కు వినతి పత్రం ఇచ్చిన డీజేఎఫ్ నాయకులు
158 Views*శ్రీరాంపూర్ సింగరేణి జిఎం కి వినతి పత్రం అందజేసిన డిజెఎఫ్ నాయకులు* మంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్. డిజెఎఫ్ యూనియన్ కార్యాలయం కొరకు గురువారం రోజున శ్రీరాంపూర్ సింగరేణి జిఎం సంజీవరెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేసిన డిజెఎఫ్ నాయకులు, సానుకూలంగా స్పందించిన జిఎం సంజీవరెడ్డి. ఈ కార్యక్రమంలో డిజెఎఫ్ జిల్లా కోశాధికారి చొప్పదండి జనార్ధన్, మెరుగు సతీష్, పులి మధునేష్, నేరెళ్ల నరేష్ గౌడ్ పాల్గొన్నారు.
కమిషనరేట్ లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
113 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *రామగుండం కమీషనరేట్ లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* *మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి చాకలి ఐలమ్మ ఒక ప్రతీక : పోలీస్ కమీషనర్ శ్రీ ఎం శ్రీనివాస్ ఐపిఎస్.,* తెలంగాణ వీర వనిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భముగా రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్, ఐపిఎస్., (ఐజి), […]
జీవోను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలి
67 Viewsఉపాధ్యాయుల హేతుబద్దికరణ జీవోను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలి ప్రాథమిక పాఠశాలలో ప్రతి తరగతికి ఒక టీచర్ ను నియమించాలి ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుణ్ణి కేటాయించాలి సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 26 టిఫిటిఎఫ్ సిద్ధిపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల హేతుబద్దికరణ కు సంబంధించిన జీవో నంబర్ 25 ను వెంటనే సవరించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు జిల్లా కలెక్టర్ ఏ ఓ కి మరియు జిల్లా విద్యాశాధికారి కి జిల్లా […]
చాకలి ఐలమ్మ తిరుగుబాటు సాయుధ పోరాటానికి నాంది
72 Viewsచాకలి ఐలమ్మ తిరుగుబాటు సాయుధ పోరాటానికి నాంది సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 26 చాకలి ఐలమ్మ తిరుగుబాటు సాయుధ పోరాటానికి నాంది పలికిందని సిపిఎం మద్దూరు మండల కార్యదర్శి ఆలేటి యాదగిరి అన్నారు, గురువారం రోజున చాకలి అయిలమ్మ జయంతి సందర్భంగా మద్దూరు మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని నాయకులతో కలిసి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం పిడిశెట్టి రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో యాదగిరి […]
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి
70 Viewsఘనంగా చాకలి ఐలమ్మ జయంతి సిద్దిపేట జిల్లా గజ్వేల్ సెప్టెంబర్ 26 తెలంగాణ సాయుధ పోరాటంలో బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పానుగంటి రాజు అన్నారు. గురువారం చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మండల పరిధిలోని చాట్లపల్లి గ్రామంలో తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమికోసం […]
చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
110 Views ఆకేనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు మంచిర్యాల సెప్టెంబర్ 26 మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని ఆకేనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలలో భాగంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో నీ విద్యార్థిని విద్యార్థులకు తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ గురించి ప్రధానోపాధ్యాయురాలు పిల్లలకు వివరించారు ఇందులో భాగంగా తెలంగాణ ఎంతోమంది వీరులకు వీర వనితలకు పుట్టినిల్లు. అని తెలియజేశారు అట్లాంటి వీర […]
ఎమ్మెల్సీ దంపతులకు ముత్యాల తలంబ్రాలు అందజేత
78 Viewsఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి దంపతులకు గురువారం భద్రాచల దేవస్థాన ముత్యాల తలంబ్రాలు స్వామి వారి శేషవస్త్రాలను అందజేశారు శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ భద్రాచల ముత్యాల తలంబ్రాలు అందుకోవడం ఎన్నో జన్మల పుణ్యఫలమో అన్నారు. భద్రాచలం సీతారాముల కళ్యాణానికి మా వంతు కూడ ఓడ్లను ఓలిచి రామకోటి రామరాజుకు అందించామన్నారు. తిరిగి ఆ […]










