ప్రాంతీయం

సింగరేణి జిఎం కు వినతి పత్రం ఇచ్చిన డీజేఎఫ్ నాయకులు

142 Views

*శ్రీరాంపూర్ సింగరేణి జిఎం కి వినతి పత్రం అందజేసిన డిజెఎఫ్ నాయకులు*

మంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్.

డిజెఎఫ్ యూనియన్ కార్యాలయం కొరకు గురువారం రోజున శ్రీరాంపూర్ సింగరేణి జిఎం సంజీవరెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేసిన డిజెఎఫ్ నాయకులు, సానుకూలంగా స్పందించిన జిఎం సంజీవరెడ్డి.

ఈ కార్యక్రమంలో డిజెఎఫ్ జిల్లా కోశాధికారి చొప్పదండి జనార్ధన్, మెరుగు సతీష్, పులి మధునేష్, నేరెళ్ల నరేష్ గౌడ్ పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్