మలిదశ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపిన వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ*బాపూజీ జీవితం రేపటి తరానికి ఆదర్శం
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మాజీ జడ్పిటిసి బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు సీత్యా నాయక్ ,గొల్లపెళ్లి గ్రామ శాఖ అధ్యక్షులు అందే సురేష్ హరిదాస్ నగర్ గ్రామ శాఖ అధ్యక్షులు సిరికొండ నాగరాజు బి ఆర్ ఎస్ యువ నాయకులు కొర్రి ఆశీర్వాదం సాయికుమార్ ఉన్నారు
