64 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్. సిబ్బంది సమస్యల పరిష్కారంకే “పోలీస్ దర్బార్” ఈ రొజు రామగుండం కమిషనరేట్ స్పెషల్ పార్టీ, QRT సిబ్బంది, అధికారులకు రామగుండం కమిషనర్ ఆఫ్ పోలిస్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఆదేశాల మేరకు కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో “దర్బార్” కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమం కు సీపీ హాజరై స్పెషల్ పార్టీ, QRT సిబ్బంది తో మాట్లాడి సమస్యలను, వినతిలను ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది అడిగిన వినతిలను, సమస్యలను […]
మంచిర్యాలలో ఆకట్టుకుంటున్న శివుని విగ్రహం
56 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాలలో మహాప్రస్థానంలో ఆకట్టుకుంటున్న శివుని విగ్రహం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి నది తీరంలో మహా ప్రస్థానం పనులు చివరి దశకు చేరుకున్నాయి. స్థానిక మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కృషితో సుమారు 11 కోట్ల రూపాయల వ్యాయంతో మహాప్రస్థానం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మహా ప్రస్థానంలో శివుడి విగ్రహం ప్రజలను ఆకట్టుకుంటుంది, మహాశివరాత్రి పర్వదినం మహాప్రస్థానం ప్రారంభించడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు సిద్ధం చేశారు.
మారు పూజలందుకుంటున్న మడలేశ్వర స్వామి…
64 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 21 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల కేంద్రంలో రజకుల కులదైవమైన మడేలేశ్వరస్వామి ఆలయంలో ఆస్వామి వారికి కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా ఏర్పాట్లు చేసి సన్నాయి వాయిద్యాలతో నూతన వస్త్రాలు గ్రామంలో ఊరేగింపులో భాగంగా అంగరంగ వైభవపేతంగా నిర్వహించారు. రజకులు కుటుంబ సమేతంగా మహిళలు ఒకే రకమైన వస్త్రాలు ధరించారు. ఈ సందర్భంగా రజకులు మాట్లాడుతూ మాకుల దైవమైన స్వామిని ఆరాధిస్తే మా కుటుంబాలు బాగుండి పట్టిందల్లా బంగారం అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని మా […]
గజ్వేల్ కు చేరుకున్న భద్రాచల గోటి తలంబ్రాలు (వడ్లు)
58 Viewsగజ్వేల్ కు చేరుకున్న భద్రాచల గోటి తలంబ్రాలు (వడ్లు) రామకోటి రామరాజు కృషి, పట్టుదల అభినందనీయం – మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి తలంబ్రాల దీక్షకు స్వీకారం సిద్దిపేట జిల్లా గజ్వేల్, ఫిబ్రవరి 22 భద్రాచల సీతారాముల వారి కళ్యానానికి గోటితో ఓలిచిన తలంబ్రాలు వాడుతారు. వీటికి సంబందించిన వడ్లు భద్రాచలం నుండి 250కిలోల వడ్లు గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థకు అందాయి. రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు […]
గ్రూపు-2 మెయిన్స్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
47 Viewsగ్రూపు-2 మెయిన్స్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు హైదరాబాద్, ఫిబ్రవరి 22 175 కేంద్రాల్లో 92,250 మంది అభ్యర్థులు. 23న ఉదయం 10 నుంచి 12.30 వరకు పేపర్ – 1. మధ్యాహ్నం 3 నుంచి 5.30 వరకు పేపర్-2 100 మీటర్ల పరిధిలో 144 నిషేధాజ్ఞలు. వదంతులు వ్యాపింపజేస్తే కఠిన చర్యలు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్. ఈనెల 23వ తేదీన నిర్వహించనున్న ఎపిపిఎస్సి గ్రూపు-2 మెయిన్ వ్రాత పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ […]
రాజన్న సిరిసిల్ల జిల్లాలో బగ్గు మన్న పాడి రైతులు
111 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లాలో బగ్గు మన్న పాడి రైతులు మంత్రి పొన్న ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవతో పునర్ ప్రారంభం రాజన్న జిల్లా ఫిబ్రవరి 22 రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పాడిరైతులు సుమారు 20 వేల మందికి జీవనాధార మైన అగ్రహారం పాలశీతలీ కరణ కేంద్రాన్ని సీజ్ చేయ డంపై రాత్రి పాడి రైతులు బొగ్గుమ న్నారు. పాలకేంద్రం ఎదుట హైవే పై వందలాది మంది రైతులు సుమారు 3 గంటలకుపైగా రాస్తారోకో […]
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ వైపే ప్రజలు ఉన్నారు
47 Viewsఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ వైపే ప్రజలు ఉన్నారు తెలంగాణ, ఫిబ్రవరి 21 మొదటి ప్రాధాన్యతా ఓటుతోనే మూడు సీట్లు గెలుస్తాం.అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసింది-బండి సంజయ్.కులగణన విషయంలో కొరివితో కాంగ్రెస్ తలగోక్కుంది.ముస్లింలను బీసీల్లో కలిపారు-బండి సంజయ్.ముస్లింలను తీసి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలి.ముస్లింలను తొలగిస్తేనే రిజర్వేషన్ల ఆమోదం-బండి.ఎల్‌ఆర్ఎస్ పేరుతో ప్రభుత్వం కొత్త దుకాణం పెట్టింది. ఎల్ ఆర్ ఎస్ పేరుతో రూ.50 వేల కోట్ల దోపిడీకి ప్లాన్.
కూతురు వయసున్న అమ్మాయితో జాయింట్ కమిషనర్ రాసలీలలు
107 Viewsకూతురు వయసున్న అమ్మాయితో జాయింట్ కమిషనర్ రాసలీలలు హైదరాబాద్:ఫిబ్రవరి 21 హైదరాబాద్ జీహెచ్ఎంసీ అడ్మిన్‌లో జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్న జానకిరామ్‌ను వేరే మహిళతో కలిసి ఉన్న సమయంలో భార్య కళ్యాణి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుం ది. జానకిరామ్ తనకంటే 20 ఏళ్ల చిన్న వయసున్న అమ్మాయితో వివాహేతర బంధం పెట్టుకున్నాడు. ఓ అమ్మాయితో రూములో ఉండగా.. భార్య కళ్యాణి భర్త జానకి రామ్ ను పట్టుకొని ఇద్దరినీ చితకబాదారు. గత కొద్ది రోజులుగా వారాసిగూడలో […]
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోడ్లపై నెత్తుటి దారాలు
54 Viewsఉమ్మడి వరంగల్ జిల్లాలో రోడ్లపై నెత్తుటి దారాలు వరంగల్ జిల్లా: ఫిబ్రవరి 21 భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ విషయం లో కోర్టులో ప్రైవేటు కేసు వేసిన రాజ లింగమూర్తిని కొందరు దుండగులు కిరాతకంగా హతమార్చిన ఘటన మరువక ముందే వరంగల్ నగరంలో మరో ఘటన చోటు చేసుకుంది, ఎప్పుడు ఏమి జరుగు తుందోనని, వరంగల్ పట్టణ వాసులు భయాం దోళనకు గురవుతున్నారు. తాజాగా వరంగల్ నగరం నడిరోడ్డుపై వైద్యుడిపై హత్య యత్నం జరిగింది వరంగల్ […]










