ప్రాంతీయం

మంచిర్యాలలో ఆకట్టుకుంటున్న శివుని విగ్రహం

36 Views

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాలలో మహాప్రస్థానంలో ఆకట్టుకుంటున్న శివుని విగ్రహం.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి నది తీరంలో మహా ప్రస్థానం పనులు చివరి దశకు చేరుకున్నాయి. స్థానిక మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కృషితో సుమారు 11 కోట్ల రూపాయల వ్యాయంతో మహాప్రస్థానం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మహా ప్రస్థానంలో శివుడి విగ్రహం ప్రజలను ఆకట్టుకుంటుంది, మహాశివరాత్రి పర్వదినం మహాప్రస్థానం ప్రారంభించడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు సిద్ధం చేశారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్