Breaking News ప్రాంతీయం

నూతన పాఠశాల భవన మంజూరు కు ప్రజావాణిలో వినతి పత్రం అందజేత

36 Viewsసిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో గత ఏడాది కాలం నుండి పెండింగ్లో ఉండి మంజూరు కు నోచుకొని ఎం.పి .పీ . ఎస్ పాములపర్తి ఎచ్ . డబ్ల్యూ పాఠశాలకు నూతన పాఠశాల భవనం మంజూరు చేసి పనులు ప్రారంభించాలని ప్రజావాణి లో సిద్దిపేట కలెక్టర్ కి వినతిపత్రం అందించిన కొండనోళ్ళ నరేష్, కర్రోళ్ల బాలకిషన్, శ్రీగిరిపల్లి ప్రవీణ్,గిద్దల కనకరాజు,పలువురు గ్రామస్థులు.

ఆధ్యాత్మికం

నేడు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు

60 Views నేడు ఎల్లారెడ్దిపేట మండల కేంద్రం లో గల శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం లో సాయంత్రం 6 గంటల నుండి శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ గడ్డం జితేందర్, వైస్ చైర్మన్ గంట వెంకటేష్ గౌడ్, సభ్యులు అల్లం శ్రీకాంత్ తెలిపారు..ఇట్టి కార్యక్రమంలో రాధాకృష్ణ వేషాదారణలతో పిల్లలను తీసుకువచ్చి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.

ప్రాంతీయం

దంచి కొట్టిన వాన

70 Viewsఎల్లారెడ్దిపేట మండలం లో రెండు గంటలకు పైగా వర్షం దంచి కొట్టింది.కాలనీలు జలమయమపదిరాయ్యాయి..పదిర-రామలక్ష్మణ పల్లె వద్ద మానేర్ వాగు ఉదృతం గా ప్రవహిస్తోంది.. ఇరుగ్రామాల ప్రజలు ఎవరు కూడా మానేర్ వాగు వైపు రాకూడదని ఎస్ ఐ రాహుల్ రెడ్ది,పంచాయతీ కార్యదర్శి సారిక ప్రజలకు సూచించారు.

ప్రాంతీయం

దంచి కొట్టిన వాన

32 Viewsఎల్లారెడ్దిపేట మండలం లో సుమారు రెండు గంటలకు పైగా ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షం కారణం గా రోడ్లన్నీ జలమయమయ్యాయి. పదిర- రామలక్ష్మణ పల్లె బ్రిడ్జి వద్ద మానేర్ వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. రాకపోకలు నిలిపివేసినట్లు ఎస్ ఐ రాహుల్ రెడ్ది, పదిర పంచాయతీ కార్యదర్శి సారిక తెలిపారు..

ప్రకటనలు

మాజీ సర్పంచ్ కు జన్మదిన శుభాకాంక్షలు

36 Viewsఎల్లారెడ్దిపేట మాజీ సర్పంచ్ నేవూరి మమత రెడ్డికి మాజీ ఉపసర్పంచ్ దంపతులు ఒగ్గు రజిత బాలరాజ్ యాదవ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ప్రాంతీయం

బోర్ మోటార్ ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

72 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో ఆదివారం బోరు మోటార్ ను మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ షేక్ సాబేర బేగం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వారం రోజుల క్రితం ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తనిఖీ చేశారని అన్నారు విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేవని నిర్ధారించారు గతంలో నిర్మాణం చేసి అసంపూర్తిగా వదిలేసిన తరగతి గదులను వెంటనే నిర్మాణం […]

ప్రాంతీయం

గుంతలు పూడ్చిన గ్రామస్తులు

95 Viewsగుంతలు పూడ్చిన గ్రామస్తులు. ఆర్ అండ్ బి రోడ్డుపై గుంతలను పూడ్చిన అక్కపల్లి గ్రామస్తులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి మండలాలకు ఉన్న ఆర్ అండ్ బి రోడ్డుపై రాపెల్లి వాగు దగ్గర అక్క పెళ్లి గ్రామస్తులు ఆదివారం గుంతలను పూడ్చి శ్రమదానం చేశారు. రాపెల్లి వాగుపై కాంట్రాక్టర్ బ్రిడ్జి నిర్మాణం చేసి ఇరువైపులా మట్టి రోడ్డును వదిలేయడం జరిగింది. దీనితో గుంతలుగా ఏర్పడి వాహనదారులకు ఇబ్బందికరంగా మారి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిని […]

Breaking News నేరాలు

బ్యాంకు లోన్ ఆఫీసర్ అని చెప్పి 1,25,000 మోసం, కేసు నమోదు

65 Viewsఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి ముద్ర లోన్ ఆఫీసర్ అని ఫోన్ చేసి తనకి 5 లక్షల లోన్ ఇప్పిస్తానని నమ్మబలికి ప్రాసెసింగ్ ఫీజు అని పలు దఫాలుగా 1,25,000 మోసం చేసినాడని బాధితుడు పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా ఆన్లైన్లో నమోదు చేసి, కేసు నమోదు చేయనైనదని ఎల్లారెడ్డిపేట ఎస్సై కే రాహుల్ రెడ్డి  చెప్పినారు. ఎవరైనా బాధితులు సైబర్ క్రైమ్ కు గురి అయితే వెంటనే 1930 కు […]

Breaking News

రంగారావు కుటుంబ సభ్యుల ను పరామర్శించిన మంత్రి వివేక్

20 Viewsజగిత్యాల జిల్లా: వెల్గటూర్ మండలం కప్ప ట్రావ్ పెట్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ లీడర్ గండ్ర రంగారావు ఇటీవల అనారోగ్యం తో మృతి చెందగా వారి కుటుంబ సభ్యుల ను పరామర్శించిన కార్మిక,మైనింగ్ శాఖ మంత్రివర్యులు డా.వివేక్ వెంకటస్వామి. గండ్ర రంగారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి వివేక్ వెంకటస్వామి మంత్రి వివేక్ వెంట మాజీ ఎంపీపీలు పోనుగోటి శ్రీనివాసరావు, ఎండి బషీర్, మాజీ జెడ్పిటిసి గజ్జల స్వామి, కాంగ్రెస్ నాయకులు […]

Breaking News

బలరాం నాయక్ ని కలిసి సింగరేణి సమస్యల పై మెమోరాండం – కవిత

22 Viewsసింగరేణి సీఎండీ బలరాం నాయక్ ని కలిసి పలు సమస్యల పై మెమోరాండం ఇచ్చిన HMS అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత  మరియు ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్. HMS అధ్యక్షురాలిగా ఎన్నికైన  కల్వకుంట్ల కవిత  మొదటి సారి సింగరేణి సీఎండీ బలరాం నాయక్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కార్మికులు ఎదురుకుంటున్న పలు సమస్యల పై సీఎండీ తో చర్చించిన కవిత మరియు రియాజ్ అహ్మద్. సీఎండీ కి వారు ఇచ్చిన మెమోరాండంలో అంశాలు […]