జగిత్యాల జిల్లా:
వెల్గటూర్ మండలం కప్ప ట్రావ్ పెట్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ లీడర్ గండ్ర రంగారావు ఇటీవల అనారోగ్యం తో మృతి చెందగా వారి కుటుంబ సభ్యుల ను పరామర్శించిన కార్మిక,మైనింగ్ శాఖ మంత్రివర్యులు డా.వివేక్ వెంకటస్వామి.
గండ్ర రంగారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి వివేక్ వెంకటస్వామి
మంత్రి వివేక్ వెంట మాజీ ఎంపీపీలు పోనుగోటి శ్రీనివాసరావు, ఎండి బషీర్, మాజీ జెడ్పిటిసి గజ్జల స్వామి, కాంగ్రెస్ నాయకులు జాడి రాజేశం వివేక్ వెంకటస్వామి అభిమానులు ఉన్నారు.





