41 Viewsమృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన మేకల కనకయ్య ముదిరాజ్ సిద్దిపేట జిల్లా, మర్కుక్ అక్టోబర్ 14 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన బ్యాగారి బాలకృష్ణ వయస్సు 58స, నిన్నరాత్రి రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న మర్కుక్ మండల్ బి ఆర్ ఎస్ బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్, మంగళవారం రోజు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్ధిక సహాయం అందజేశారు. సోమా వెంకటేష్, […]
వీధి కుక్కలు దాడి చేసిన, పట్టించుకునే అధికారులు లేరా
58 Viewsవీధి కుక్కలు దాడి చేసిన సంబంధిత అధికారులు పట్టించుకోరా బహుజన లెఫ్ట్ పార్టీ సిద్దిపేట జిల్లా, అక్టోబర్ 14 సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వీధి కుక్కలు విచ్చలవిడిగా వీధులలో తిరుగుతూ ప్రజలపై దాడి చేస్తున్నాయి .ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా బి ఎల్ పి నాయకులు శివరాత్రి శ్రీనివాస్, మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ సమీపంలో ఉన్న వడ్డెర కాలనీ ఒకటో వార్డుకు చెందిన స్థానికులు అనేకసార్లు కుక్కల దాడికి గురయ్యారు […]
ఏట మధుకర్ కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు
33 Viewsఏట మధుకర్ కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు. మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం, నీల్వాయి. ఇటీవల చనిపోయిన బిజెపి కార్యకర్త ఏట మధుకర్ కుటుంబాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం, నీల్వాయి గ్రామానికి వచ్చి మధుకర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. తరువాత బిజెపి అధ్యక్షులు మాట్లాడుతూ మధుకర్ చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.
నన్ను రేయ్ అంటావా గుడ్డలు ఊడదీసి కొడతా బిజెపి నేత
23 Viewsనన్ను రేయ్ అంటావా గుడ్డలు ఊడదీసి కొడతా అంటున్న బిజెపి నేత. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి ముందే మాజీ ఎంపీ వెంకటేష్ నేతపై జారిన గోమాత శ్రీనివాస్. మంచిర్యాల జిల్లా, నీల్వాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ముందే బిజెపి పార్లమెంట్ నేతలు ఇద్దరు గొడవపడ్డారు. అధ్యక్షుడు ముందే నన్ను రేయ్ అంటావా అని పెద్దపల్లి కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్, పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేతపై నోరు జారారు, గుడ్డలు […]
ప్రజ్ఞాపూర్ లో సరైన శ్మశాన వాటిక లేక ఇబ్బందులు
27 Viewsసిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లో సరైన శ్మశాన వాటిక లేకపోవడంతో మృతి చెందిన వారి దహన సంస్కార కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. మంగళవారం రజక సంఘం సీనియర్ నాయకులు టెంట్ నర్సింలు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన ప్రజలకు గోస తప్పడం లేదని, దురదృష్టవశాత్తు మరణించిన వారికి దహన సంస్కారాలు చేయడానికి సరైన వసతులు లేక ఉన్న ఆ కాస్త భూమిలో వెళ్లడానికి సరైన రోడ్డు మార్గం లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని […]
ఇంటింటికి కాంగ్రెస్ బాకి కార్డ్ పంచుతున్న బి ఆర్ఎస్ నాయకులు
36 Viewsఇంటింటికి కాంగ్రెస్ బాకి కార్డ్ పంచుతున్న బి ఆర్ఎస్ నాయకులు. మంచిర్యాల జిల్లా, దండేపల్లి. దండేపల్లి లో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తీర్చకుండా ప్రతి మనిషికి బాకీ పడి ఉందని.వచ్చే ఎలక్షన్లో మాకు రావలసిన బాకీ ఎప్పుడు ఇస్తావు అని నిలదీస్తూ,ఓటు ద్వారా వారికి సరైన బుద్ధి చెప్పాలనిఇంటింటా తిరిగి ప్రచారాన్ని నిర్వహించిన దండేపల్లి గ్రామ బి ఆర్ ఎస్ నాయకులు. ఈ కార్యక్రమంలో కాసనగొట్టు లింగన్న. గోళ్ళ రాజమల్లు గొట్ల భూమన్న. […]
ఫైలేరియా నియంత్రణ పైన టాస్ 1 కార్యక్రమం
24 Viewsమంచిర్యాల జిల్లా. ఫైలేరియా నియంత్రణ పైన టాస్ 1 కార్యక్రమం మంచిర్యాల జిల్లాలో ఫైలేరియా నియంత్రణ పైన టాస్ 1 కార్యక్రమంలో ప్రారంభించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ అనిత ఈ కార్యక్రమమును మంచిర్యాల మండలంలోని రాళ్లపేట నుండి ప్రారంభించడం జరిగినది. ఈ సందర్భంగా రాళ్లపేటలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని మాట్లాడుతూ జిల్లాలో ఈ కార్యక్రమమును 13వ తేదీ నుండి ఈరోజు నుండి ప్రారంభిస్తున్నట్టు జిల్లాలోని ప్రభావిత మండలాల్లో 20 టీం […]
రోడ్డుపై వడ్ల ఆరబోస్తే చర్యలు తప్పవు.. ఎస్సై రాహుల్ రెడ్డి
52 Viewsరైతులు పండించిన ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టుకోవడం వలన రాత్రి సమయాల్లో వాటిని గ్రహించలేక రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి కావున రైతులెవరు రోడ్డుపై వరి ధాన్యాన్ని ఆరబోసి ప్రమాదాల కారణం కావద్దని అన్నారు. ఎవరైనా రోడ్డుపై ధాన్యం ఆరబెట్టిన ధాన్యం కారణంగా ప్రమాదాలు జరిగితే అట్టి యజమానిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎల్లారెడ్డిపేట ఎస్సై కె . రాహుల్ రెడ్డి తెలిపారు.
పదవ తరగతి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
23 Viewsగజ్వేల్ ఎడ్యుకేషనల్ హబ్ నందు కళాశాల, పదవ తరగతి విద్యార్థులకు విద్యార్థినులకు మెంటల్ హెల్త్ కార్యక్రమం లయన్ శ్రీ డాక్టర్ మామిడాల శ్రీనివాస్ సైకాలజిస్ట్ తో నిర్వహించడం జరిగింది. ఇందులో విద్యార్థులకు విద్య పరంగా మానసికపరంగా సామాజికపరంగా నైతికపరంగా ఎదురయ్యే సమస్యలు వాటి పరిష్కారాలను వివరించడం జరిగింది. సహాయ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి గజ్వేల్ సామల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఇందులో కళాశాల, పదవ తరగతి విద్యార్థినులు వసతి […]
బీసీల జీవితాలతో చెలగాటమాడితే సహించేది లేదు జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి ముదిరాజ్.
31 Viewsస్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్య, ఉద్యోగ నియామకాల్లో కలిసిరాని రాజకీయ పార్టీలకు పుట్టగతులు ఉండవని జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి ముదిరాజ్ హెచ్చరించారు. శనివారం గజ్వేల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కోర్టులను అడ్డం పెట్టుకొని 42 శాతం రిజర్వేషన్ అడ్డుకున్న వారి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకమవుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా బీసీల జీవితాలతో చెలగాటమాడితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధిని అడ్డుకుంటున్న రాజకీయ పార్టీలకు […]









