Breaking News ప్రకటనలు ప్రాంతీయం వ్యవసాయం

రోడ్డుపై వడ్ల ఆరబోస్తే చర్యలు తప్పవు.. ఎస్సై రాహుల్ రెడ్డి

86 Views

రైతులు పండించిన ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టుకోవడం వలన రాత్రి సమయాల్లో వాటిని గ్రహించలేక రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి కావున రైతులెవరు రోడ్డుపై వరి ధాన్యాన్ని ఆరబోసి ప్రమాదాల కారణం కావద్దని అన్నారు. ఎవరైనా రోడ్డుపై ధాన్యం ఆరబెట్టిన ధాన్యం కారణంగా ప్రమాదాలు జరిగితే అట్టి యజమానిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎల్లారెడ్డిపేట ఎస్సై కె . రాహుల్ రెడ్డి తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *