ప్రాంతీయం

కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం

41 Viewsమంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మీ మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం. తేదీ 25-10-2025 శనివారం రోజున కళ్యాణ లక్ష్మీ మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో MRO రఫతుల్లా  మరియు కాంగ్రెస్ నాయకులు 38 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. కాంగ్రెస్ ప్రభత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆర్ధిక ఒడిదొడుకులు తట్టుకొని సంక్షేమ పథకాల పంపిణీకి ఎటువంటి […]

Breaking News

భీమారంలో జేఏసీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు

22 Viewsమంచిర్యాల జిల్లా, భీమవరం మండలం. భీమారం మండలంలో ఆటో యూనియన్ మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు బోర్లకుంట శెంకర్,గంజి తిరుపతి భీమారం ఆటో యూనియన్ అధ్యక్షులు ఎం డి ఫాకుర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆటో జెఎసి ప్రణాళిక కమిటి ఛైర్మన్ గాజుల ముకేష్ గౌడ్  జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వించారు ఈ కార్యక్రమంలో మండలంలోని ఆటో డ్రైవర్ లు అందరు పాల్గొన్నారు.

ప్రాంతీయం

ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

30 Viewsమంచిర్యాల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ జన్మదినం సందర్భంగా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకులో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఆటో యూనియన్ జేఏసీ ప్రణాళిక చైర్మన్, మంచిర్యాల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ జన్మదినం సందర్భంగా ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో 20 మంది […]

Breaking News

శ్రీశైలం మృతదేహం లభ్యమైంది

23 Viewsశ్రీశైలం మృతదేహం లభ్యమైంది మంచిర్యాల జిల్లా: చెన్నూరు నియోజకవర్గం. కోటపల్లి మండలం రొయ్యలపల్లీ గ్రామానికి చెందిన యువకుడు శ్రీశైలం మృతదేహం లభ్యమైంది.సోమవారం ప్రాణహిత నదిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయిన విషయం తెలిసిందే.శ్రీశైలం మృతదేహాన్ని చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పరిశీలించిన మంత్రి వివేక్ వెంకటస్వామి. అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన మంత్రి వివేక్.

Breaking News

రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ఫ్లాగ్ డే

27 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* విధినిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకం. *రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఐపిఎస్.,* శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణత్యాగాలు త్యాగం, సేవకు నిజమైన ప్రతీకలు పోలీసులు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కుంటూ ముందుకు వెళ్లే యోధులు. విధినిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకమని రామగుండం పోలీస్ కమిషనర్ తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో అమరవీరుల స్థూపం వద్ద పోలీస్ అమరవీరుల […]

Breaking News

డీ సి సి పదవులో బీసీ ల కు 50% అవకాశం కల్పించాలి అని డిమాండ్

22 Viewsడీ సి సి పదవులో బీసీ ల కు 50% అవకాశం కల్పించాలి అని డిమాండ్. మంచిర్యాల జిల్లా.కాంగ్రెస్ పార్టీ నూతన్నగా నియామకం చేసే డి సి సి పదవి లో బిసి ల కు 50% వాటా కల్పించాలి అని బీసీ అక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తున్నాం. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ తో నే సాధ్యం అని చెప్పుకుంటున్న ప్రభుత్వం డి సి సి పదవి లో చిత్తశుద్ధి నీ నిరూపించు […]

ప్రాంతీయం

మరోసారి మానవత్వం చాటుకున్న బి ఎం ఎస్ ఆటో యూనియన్ అధ్యక్షులు

15 Viewsమరోసారి మానవత్వం చాటుకున్న మంచిర్యాల జిల్లా బి ఎం ఎస్ ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్. మంచిర్యాల జిల్లా. ఈరోజు ఉదయం 9 గంటల 25 నిమిషాల ప్రాంతంలో నస్పూర్ సి సి కార్నల్ మేకల మండి యందు ఒక వ్యక్తి బైక్ పై వెళుతుంటే కుక్కను తప్పించబోయి ప్రమాదవశాత్తు కిందపడి గాయాలైనాయి, అటుగా వెళుతున్న మంచిర్యాల జిల్లా బి ఎం ఎస్ ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్ గారు ఆ ప్రమాదాన్ని […]

ప్రాంతీయం

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి.

18 Viewsబీసీలకు 42 % రిజర్వేషన్ కల్పించాలని మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు వెంకట నరసింహారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే అధ్యక్షతన రేవంత్ రెడ్డి బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. దీని ప్రకారమే బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతునిచ్చాయని పేర్కొన్నారు. రిజర్వేషన్ అమలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయన్నారు. […]

Breaking News

ఐ యం ఎ మంచిర్యాల్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక

23 Viewsఐ యం ఎ మంచిర్యాల్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక నిన్న ఐ యం ఎ బిల్డింగ్ ఓల్డ్ మంచిర్యాల్ లో.    ఐ యం ఎ 2025-26 నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం జరిగింది. అధ్యక్షులు గా డాక్టర్ రావుల రవిప్రసాద్ , ముఖ్య కార్యదర్శి గా డాక్టర్ అనిల్ ముత్తినేని, కోశాధికారిగా డాక్టర్ సంతోష్ చందూరి  ఎన్నుకోబడ్డారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎగ్గన శ్రీనివాస్  TGMC MEMBER legal &ethical committee […]

Breaking News

బిసి బందుకు మద్దతు తెలిపిన బిఎంఎస్ ఆటో యూనియన్

27 Viewsబిసి బందుకు సంపూర్ణ మద్దతు తెలిపిన బిఎంఎస్ ఆటో యూనియన్ సభ్యులు. మంచిర్యాల జిల్లా. తెలంగాణ రాష్ట్ర జేఏసీ చేర్మెన్ గాజుల ముకేశ్ గౌడ్  ఆదేశాల మేరకుమంచిర్యాల జిల్లా బి ఎం ఎస్  ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్  ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా లో సంపూర్ణ మద్దతు.ఈరోజు తెలంగాణ రాష్ట్ర జేఏసీ BC 42% రిజర్వేషన్ అమలు చేయాలని,తెలంగాణ రాష్ట్ర జేఏసీ బీసీ రాష్ట్ర వ్యాప్త బందు పిలుపు కు మంచిర్యాల జిల్లా ఆటో […]