45 Viewsవన దేవతలను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సమ్మక్క సారలమ్మ కు నిలువెత్తు బంగారం మొక్కలు చెల్లించిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సిద్దిపేట జిల్లా, జనవరి 29, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దేవక్కపల్లి,గుండారం గ్రామాల్లోని వన దేవతలు అయిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఆహ్వానానికి విచ్చేసినమాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కి ఆలయ చైర్మన్ ఆలయ పూజారి ఘన స్వాగతం పలికారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే […]
దుంపలపల్లి పాఠశాల మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన. సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి.
8 Viewsసిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని దుంపలపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న బోజన ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె.హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార పదార్థాలు అన్నం, గుడ్డు, పాలకూర పప్పు, సాంబారును ఆమె పరిశీలించారు. కూర నాణ్యత మెరుగుపరచాలని విద్యార్థులకు రుచికరంగా వండాలని వంట సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థుల హాజరు ప్రకారం వంట సరుకులు కొలత ప్రకారం వంట చేసేలా మానిటర్ చెయ్యాలని టీచర్లను ఆదేశించారు. విద్యార్థులకు కడుపు నిండా […]
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కాలువలకు గండి. మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి.
8 Viewsప్రభుత్వం రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని ఎల్లారెడ్డిపేట, పెద్ద మాసాన్ పల్లి శివారులో దుబ్బాక ప్రధాన కాలువకు పడ్డ గండిని నష్టపోయిన పంట పొలాలను ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలువ మొత్తం తుంగతో పాటు పూడికతో నిండిపోయినప్పటికీ పట్టించుకోకుండా హెచ్చు స్థాయిలో నీటి విడుదల చేయడంతోనే దుబ్బాక ప్రధాన […]
లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.
8 Viewsమెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆదేశాల మేరకు బుధవారం సీఎం రిలీఫ్ ఫండ్ దౌల్తాబాద్ బీజేపీ మండల అధ్యక్షులు దేవుడి లావణ్య నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఇందుప్రియల్ గ్రామంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇందుప్రియల్ గ్రామానికి చెందిన కాసులవాడ దివ్యకు 12,000 వేలు, కడారి స్వామికి 44,500 వేలు, అలాగే సూరంపల్లి గ్రామానికి చెందిన దాసరి పెద్ద నరసయ్యకు 12,000 వేలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. […]
ఉపాధి హామీ కూలీలకు తక్షణమే పని కల్పించాలి. డీఆర్డీఓ జయదేవ్ ఆర్య.
12 Viewsరాయపోల్ మండలంలో ఉపాధి హామీ పథకం అమలుపై పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో డీఆర్డీఓ జయదేవ్ ఆర్య సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ఉపాధి హామీ కూలీలకు నిరంతరంగా పని కల్పించేందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. నర్సరీల అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు […]
గనులు మూసి వేయబడిన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి
11 Viewsగనులు మూసి వేయబడిన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మంచిర్యాల జిల్లా,జనవరి 28, 2026: బొగ్గు గనులు మూసి వేయబడిన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బొగ్గు గనులు సంబంధిత జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అన్ని బొగ్గు కంపెనీల జనరల్ మేనేజర్లతో మైన్స్ క్లోజింగ్ యాక్టివిటీలపై […]
తెలంగాణ రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్, సాంస్కృతిక & పురావస్తు శాఖ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు కి శాలువలతో సత్కరించి స్వాగతం పలికిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు
21 Viewsమంచిర్యాల జిల్లా. ఈరోజు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్, సాంస్కృతిక & పురావస్తు శాఖ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు కి శాలువలతో సత్కరించి స్వాగతం పలికిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఫిబ్రవరి 11వ తేదీన జరగబోయే మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎలక్షన్ల గురించి చర్చించిన మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ […]
ఎన్నికల ప్రక్రియలో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలి,జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్
27 Viewsఎన్నికల ప్రక్రియలో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలి,జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా,జనవరి 28, 2026: 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో విధులు కేటాయించబడిన అధికారులు, సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ […]
మద్యం సేవించి వాహనాన్ని నడిపిన 15 మందికి 1,62,500/- రూపాయల జరిమానా
65 Views మద్యం సేవించి వాహనాన్ని నడిపిన 15 మందికి 1,62,500/- రూపాయల జరిమానా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన 02 ఇద్దరికీ ఒక్కొక్కరికి 5,000/- చొప్పున 10,000 రూపాయల జరిమానా మైనర్ వాహనాలు నడిపిన 10 మందికి ఒక్కొక్కరికి 5,000/- చొప్పున 50,000 జరిమానా మొత్తం జరిమానా డబ్బులు ₹ 2,22,500/- మద్యం సేవించి వాహనాలు నడపవద్దు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దు సిద్దిపేట జిల్లా, జనవరి 27, తెలుగు న్యూస్ 24/7 […]
గజ్వేల్ ఐఓసీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కోసం చేస్తున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె.హేమావతి,
66 Viewsగజ్వేల్ ఐఓసీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కోసం చేస్తున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె.హేమావతి, సిద్దిపేట జిల్లా, గజ్వేల్, జనవరి 27, తెలుగు న్యూస్ 24/7 గజ్వేల్ ఐఓసీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కోసం చేస్తున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె.హేమావతి. ఈ సందర్భంగా గజ్వేల్ పట్టణంలో గల 20 వార్డులకు సంబంధించి ఐఓసీలో నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందని ఎలాంటి ఇబ్బంది కలగకుండా సాఫీగా నామినేషన్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించాలని, […]










