ప్రాంతీయం

 వన దేవతలను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ 

52 Views

వన దేవతలను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

సమ్మక్క సారలమ్మ కు నిలువెత్తు బంగారం 

మొక్కలు చెల్లించిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ 

సిద్దిపేట జిల్లా, జనవరి 29, తెలుగు న్యూస్ 24/7

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దేవక్కపల్లి,గుండారం గ్రామాల్లోని వన దేవతలు అయిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఆహ్వానానికి విచ్చేసినమాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కి ఆలయ చైర్మన్ ఆలయ పూజారి ఘన స్వాగతం పలికారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సమ్మక్క సారలమ్మను దర్శించుకుని  ప్రత్యేక పూజలు నిర్వహించారు.వన దేవతలను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని,కోరిన కోరికలు తీరుస్తూన్నారని ,సమ్మక్క సారలమ్మలకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించి మొక్కులు  చెల్లించుకొని అమ్మ వార్ల దీవెనలతో ప్రజలందరూఆయురారోగ్యాలు,సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *