ప్రాంతీయం

గజ్వేల్ ఐఓసీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కోసం చేస్తున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె.హేమావతి,

80 Views

గజ్వేల్ ఐఓసీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కోసం చేస్తున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె.హేమావతి,

సిద్దిపేట జిల్లా, గజ్వేల్, జనవరి 27, తెలుగు న్యూస్ 24/7

గజ్వేల్ ఐఓసీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కోసం చేస్తున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె.హేమావతి. ఈ సందర్భంగా గజ్వేల్ పట్టణంలో గల 20 వార్డులకు సంబంధించి ఐఓసీలో నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందని ఎలాంటి ఇబ్బంది కలగకుండా సాఫీగా నామినేషన్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించాలని, దాంతోపాటు పూర్తి ఎన్నికల ప్రక్రియను స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు సమర్థవంతంగా నిర్వహించాలని గజ్వేల్ మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *