24 Viewsమంచిర్యాల జిల్లా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా మహమ్మద్ లతీఫ్. ఈరోజు నన్ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా నియమించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న కి , రాష్ట్ర కార్యవర్గానికి , అలాగే నన్ను ఉమ్మడి జిల్లా కన్వీనర్ గా నియమించేందుకు ప్రతిపాదన పంపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా ఇంచార్జీ మహేష్ వర్మ కి, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ […]
కాంగ్రెస్ బాకీ కార్డును ఇంటింటికి పంపిణీ చేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు
59 Viewsకాంగ్రెస్ బాకీ కార్డును ఇంటింటికి పంపిణీ చేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు. మంచిర్యాల జిల్లా. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు మరియు మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు ఆదేశానుసారం మంచిర్యాల నియోజకవర్గం హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామంలో కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్. అనంతరం విజిత్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను […]
కమీషనరేట్ లో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు
19 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* కమీషనరేట్ లో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు మానవత్వం, సత్యం, ధర్మం విలువలను ప్రపంచానికి పరిచయం చేసిన మహర్షి వాల్మీ : పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్., రామగుండం పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలో ఈ రోజు మహర్షి వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా, పోలీస్ అధికారులు మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. […]
ఆపదలో అండగా అఖిలరాజ్ ఫౌండేషన్
94 Viewsఆపదలో ఉన్న కుటుంబాలకు అఖిలా రాజ్ ఫౌండేషన్ అండగా నిలుస్తుందని ఫౌండేషన్ మండల అధ్యక్షుడు శేఖర్ పేర్కొన్నారు. అఖిల రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని మహ్మద్ షాపూర్ గ్రామంలో బాధిత కుటుంబానికి 50 కిలోల బియ్యం పంపిణి చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి చేదోడువాదోడుగా నిలవడానికి, ఆర్థిక పరిస్థితి కారణంగా విద్యా పరంగా ఇబ్బంది పడుతున్న వారికి ఫౌండేషన్ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల […]
కొత్తపల్లి ఎంపీటీసీ బరిలో కర్రె వెన్నెల ఎల్లం
28 Viewsరాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాయపోల్ మండల ఎంపీటీసీ అభ్యర్థిగా కర్రే వెన్నెల ఎల్లం బరిలో నిలుస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎంపీటీసీ అభ్యర్థుల ఫైనల్ ఎంపిక కోసం రాజకీయ పార్టీలు కసరత్తు ప్రారంభించిన నేపథ్యంపై, కాంగ్రెస్ పార్టీ నుండి రాయపోల్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన కర్రే వెన్నెల ఎల్లం తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “నేను మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ, పార్టీ సిద్ధాంతాల పట్ల కట్టుబడి […]
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ
26 Viewsసింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ. సింగరేణి యాజమాన్యం ముక్కుపిండి వసూల్ చేస్తాం. సింగరేణి యాజమాన్యంపైన ఘాటు వ్యాఖ్యలు చేసిన మహేష్ వర్మ. మంచిర్యాల జిల్లా. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు నిర్వహించిన ధర్నా, నిరసన కార్యక్రమానికి మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు తెలిపింది. కాంట్రాక్ట్ కార్మికులకు 4నెలల జీతాలను ఇవ్వకుండా , విధులకు తీసుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తూన్నారన్న విషయంపై టీఆర్పీ పార్టీ మంచిర్యాల జిల్లా నాయకులు మహేష్ వర్మ మాట్లాడుతూ సిఆర్ఆర్ […]
సోమవారం ప్రజావాణి రద్దు జిల్లా కలెక్టర్ హైమావతి
24 Viewsస్థానిక సంస్థల ఎన్నికల నియమావలళీ అమలులో ఉన్నందున 6వ తేదీన సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ముగిసే వరకు కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినందున ప్రజావాణి కార్యక్రమం కోసం కలెక్టరేట్ కు ఎవరు రావద్దని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో జిల్లా ప్రజలకు తెలిపారు.
దేశభక్తి, జాతీయభావం ప్రతి ఒక్కరిలో ఉండాలి.
26 Viewsదేశభక్తి, జాతీయభావం ప్రతి ఒక్కరిలో ఉండాలని బజరంగ్ ధళ్ మెదక్ విభాగ్ ప్రముఖ్ సత్యంజీ అన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం దౌల్తాబాద్ మండల కేంద్రంలో ప్రధాన వీధుల గుండా స్వయం సేవకులు పద సంచాలన్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గంప రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 100 సంవత్సరాలుగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. హిందూ సంఘటన ధ్యేయంగా నిరంతరం ఆర్ఎస్ఎస్ కృషి […]
అఖిలరాజ్ ఫౌండేషన్ మండల అధ్యక్షుడిగా కోరె శేఖర్
21 Viewsఅఖిలా రాజ్ ఫౌండేషన్ సేవా సంస్థ మండల అధ్యక్షునిగా మండల పరిధిలోని ముబారస్ పూర్ గ్రామానికి చెందిన కోరే శేఖర్ ను ఎన్నుకున్నట్లు దుబ్బాక నియోజకవర్గం బాధ్యుడు బిట్ల భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యక్షులుగా అంతొల్ల అంజి (దొమ్మాట), చింతకింది రాజు (మల్లేశం పల్లి), కార్యదర్శులుగా కర్ణాకర్ (ముబారస్ పూర్) బొల్లం రాజేష్ (సూరంపల్లి ), కోశాధికారిగా గొల్లపల్లి ప్రేమ్ ని నియమించినట్లు తెలిపారు. నిరుపేదలకు అండగా నిలవడమే లక్ష్యంగా పేదరికంతో చదువుకు దూరం […]
బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
24 Viewsదండేపల్లి మండలం తాళ్లపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరిక. మంచిర్యాల జిల్లా. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం అవుతుండటం, రేవంత్ రెడ్డి పరిపాలన తీరు బాగా లేకపోవడంతో దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు 1.సేదం బాపు, 2.ఎదుల బుచ్చన్న, 3.మారునేని చిన్న బిఆర్ఎస్ పార్టీ లో చేరడం జరిగింది. ఈ రోజు మంచిర్యాల జిల్లా కేంద్రం లోని వారి […]










