14 Viewsవిద్యావర్ధిని పాఠశాలలో విద్యార్థులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్, పోక్సో చట్టంపై ఇన్స్పెక్టర్ దుర్గా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం… సిద్దిపేట జిల్లా,ఫిబ్రవరి 6, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీపెరుమాళ్,ఆదేశానుసారం సిద్దిపేట షీటీమ్ సిబ్బంది సిద్దిపేట పట్టణం లోని విద్యావర్ధిని పాఠశాలలో అవగాహన కార్యక్రమాలనునిర్వహించారు.ఈకార్యక్రమాల్లో భాగంగా ఇన్స్పెక్టర్ దుర్గా, మాట్లాడుతూ ఈవ్ టీజింగ్, ఆకతాయిల వేధింపులు లేదా ఇతర అవాంఛనీయ సంఘటనలు , పిల్లలకి భరోసా సెంటర్ అందించే సేవల వివరాలు, పోక్సో చట్టం, […]
మంచిర్యాల 8 వ డివిజన్ పరిధిలో జోరుగా సాగుతున్న కాంగ్రెస్ ప్రచారం
8 Viewsమంచిర్యాల ఎనిమిదవ డివిజన్ పరిధిలో జోరుగా సాగుతున్న కాంగ్రెస్ ప్రచారం. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా 8వ డివిజన్ కార్పొరేషన్ భగత్ సింగ్ నగర్, ఝాన్సీ నగర్, అరుణక్కనగర్ ప్రజలు నీటి సమస్య, బస్టాండ్ సమస్య, భగత్ సింగ్ నగర్ లోని నీటి సమస్యతో బాధపుతున్నారు. ఈ సమస్యలను నెరవేరుస్తాను. అరుణక్కనగర్ బస్టాండ్ ఏర్పాటు చేస్తాను. జాన్సీ నగర్ అర్నాక నగర్ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను గెలిచిన తరువాత […]
మద్యం సేవించి వాహనాలు నడపవద్దు…
19 Viewsమద్యం సేవించి వాహనాలు నడపవద్దు… -మద్యం సేవించి వాహనాన్ని నడిపిన ఒక వ్యక్తికి ఐదు (05) రోజుల జైలు శిక్ష… సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 6, తెలుగు న్యూస్ 24/7 సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్, సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం పట్టణంలో పరిసర ప్రాంతాలలో వాహనాలు తనిఖీ చేయగా తొమ్మిది మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు రాగా […]
మద్యం సేవించి వాహనాలు నడిపిన వ్యక్తులకు జైలు శిక్ష…
29 Viewsమద్యం సేవించి వాహనాలు నడిపిన వ్యక్తులకు జైలు శిక్ష… సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 6, తెలుగు న్యూస్ 24/7 సిద్ధిపేట టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం పట్టణంలో పరిసరప్రాంతాలలోవాహనాలు తనిఖీ చేయగా ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు రాగా శుక్రవారం సిద్ధిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కాంతారావు, న్యాయమూర్తి […]
డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ వ్యక్తికి జైలు శిక్ష…
64 Viewsడ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ వ్యక్తికి జైలు శిక్ష… సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 6, తెలుగు న్యూస్ 24/7 సిద్ధిపేట జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఒక వ్యక్తి పట్టుబడ్డాడు. రూరల్ ఎస్సై రాజేష్ సమక్షంలో ప్రత్యేకంగా చేపట్టిన తనిఖీలలో బాసంపల్లి నరేష్ (35), తండ్రి బ్రహ్మయ్య, మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులు పట్టుకున్నారు.పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, నిందితుడికి ఐదు […]
ఈడబ్ల్యూఐడిసి ఇంజనీర్లతో జిల్లా కలెక్టర్ సమావేశం…
17 Viewsఈడబ్ల్యూఐడిసి ఇంజనీర్లతో జిల్లా కలెక్టర్ సమావేశం… -డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ వివరాలను హౌసింగ్ పోర్టల్ లో పొందుపరచాలి… జిల్లా కలెక్టర్ కె హేమావతి… సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 6, తెలుగు న్యూస్ 24/7 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ వివరాలను హౌసింగ్ పోర్టల్ లో పొందుపరచాలని జిల్లా కలెక్టర్ కె హేమావతి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ హౌసింగ్ టు బిహెచ్కె హౌస్ లనునిర్మించిన ఆర్&బి, పంచాయతీరాజ్, ఈడబ్ల్యూఐడిసి ఇంజనీర్లతో […]
వర్గల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మిక తనికి
120 Viewsవర్గల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మిక తనికి సిద్దిపేట జిల్లా, వర్గల్, ఫిబ్రవరి 6, తెలుగు న్యూస్ 24/7 వర్గల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఆహార పదార్థాలు అన్నం,గుడ్డు, శామగడ్డ కూర, పాలకూర పప్పు, రసం, నెయ్యి లను పరిశీలించారు. కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని […]
ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ‘కనువిప్పు’ కార్యక్రమం
18 Viewsచిన్నకోడూరు మండల పరిధిలోని జక్కాపూర్ గ్రామంలో ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ‘కనువిప్పు’ కార్యక్రమం సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 6, తెలుగు న్యూస్ 24/7 చిన్నకోడూరు మండల పరిధిలోని జక్కాపూర్ గ్రామంలో ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ‘కనువిప్పు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నకోడూరు ఎస్ఐ చంద్రమోహన్ మాట్లాడుతూ.. సమాజంలో జరుగుతున్న నేరాలు, సైబర్ మోసాలు, మరియు మూఢనమ్మకాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం […]
మార్కుక్ ఎం.ఆర్.ఓ సరిత చేతుల మీదగా మన వార్త క్యాలెండర్ ఆవిష్కరణ…
38 Viewsమార్కుక్ ఎం.ఆర్.ఓ సరిత చేతుల మీదగా మన వార్త క్యాలెండర్ ఆవిష్కరణ… సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 6, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామం విద్యానగర్ కాలనీకి చెందిన సిద్దిపేట జిల్లా ఇన్చార్జి విజయ్ కుమార్,మనవార్త క్యాలెండర్ ను ఎం.ఆర్.ఓ సరిత చేతుల మీదుగా మర్కుక్ మండల్ లో ప్రారంభించారు.ఈసందర్బంగామనవార్తదినపత్రికగురించితెలపడంజరిగింది.అనంతరం మాట్లాడుతూ.ప్రస్తుతకాలంలోప్రజలకు,ప్రభుత్వాలకు, అధికారులకు వారిదిగా నిలుస్తున్నవి పత్రికలు అని అన్నారు.ఈ పత్రిక రంగంలో అనతి కాలంలోనే ప్రజల మన్ననలు పొందిది […]
ఎం పీ వో అమీనా బాను చేతుల మీదగా మన వార్త క్యాలెండర్ ఆవిష్కరణ…
19 Viewsఎం పీ వో అమీనా బాను చేతుల మీదగా మన వార్త క్యాలెండర్ ఆవిష్కరణ… సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 6, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామం విద్యానగర్ కాలనీకి చెందిన సిద్దిపేట జిల్లా ఇన్చార్జి విజయ్ కుమార్,మనవార్త క్యాలెండర్ ను( ఎం పీ వో )అమీనాబాను,చేతులమీదుగాజిల్లాలోప్రారంభించారు. ఈ సందర్బంగా మన వార్త క్యాలెండర్ గురించి.తెలపడంజరిగింది.అనంతరం ఎం పీ వో అమీనా బాను మాట్లాడుతూ ప్రస్తుత కాలంలోప్రజలకు,ప్రభుత్వాలకు, అధికారులకు వారిదిగా […]










