ప్రాంతీయం

మంచిర్యాల 8 వ డివిజన్ పరిధిలో జోరుగా సాగుతున్న కాంగ్రెస్ ప్రచారం

15 Views

మంచిర్యాల ఎనిమిదవ డివిజన్ పరిధిలో జోరుగా సాగుతున్న కాంగ్రెస్ ప్రచారం.

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల జిల్లా 8వ డివిజన్ కార్పొరేషన్ భగత్ సింగ్ నగర్, ఝాన్సీ నగర్, అరుణక్కనగర్ ప్రజలు నీటి సమస్య, బస్టాండ్ సమస్య, భగత్ సింగ్ నగర్ లోని నీటి సమస్యతో బాధపుతున్నారు. ఈ సమస్యలను నెరవేరుస్తాను. అరుణక్కనగర్  బస్టాండ్ ఏర్పాటు చేస్తాను. జాన్సీ నగర్ అర్నాక నగర్ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను గెలిచిన తరువాత నేను ఇచ్చిన హామీలు నెరవేరుస్తాను.

ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ కార్యకర్తలు నరిగే నరేష్, బిమిని రాజేష్, రాంపల్లి శ్రీకర్, అహ్మద్ రఫీక్, బండి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *