ప్రాంతీయం

ఎం పీ వో అమీనా బాను చేతుల మీదగా మన వార్త క్యాలెండర్ ఆవిష్కరణ…

36 Views

ఎం పీ వో అమీనా బాను చేతుల మీదగా మన వార్త క్యాలెండర్ ఆవిష్కరణ…

సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 6, తెలుగు న్యూస్ 24/7 

సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామం విద్యానగర్ కాలనీకి చెందిన సిద్దిపేట జిల్లా ఇన్చార్జి విజయ్ కుమార్,మనవార్త క్యాలెండర్ ను( ఎం పీ వో )అమీనాబాను,చేతులమీదుగాజిల్లాలోప్రారంభించారు. ఈ సందర్బంగా మన వార్త క్యాలెండర్ గురించి.తెలపడంజరిగింది.అనంతరం ఎం పీ వో అమీనా బాను మాట్లాడుతూ ప్రస్తుత కాలంలోప్రజలకు,ప్రభుత్వాలకు, అధికారులకు వారిదిగా నిలుస్తున్నవి పత్రికలు అని అన్నారు.ఈ పత్రిక రంగంలో అనతి కాలంలోనే ప్రజల మన్ననలు పొందిది మన వార్త దినపత్రిక అన్నారు. ప్రజలకు, అధికారులకు సారధిగా ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి ముందుంటుంది అన్నారు.రానున్న రోజుల్లో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో పత్రిక ముందుకు పోవాలని,(ఎం పీ వో)అమీనా బాను,సూపర్డెంట్ అశోక్,జూనియర్ అసిస్టెంట్ సుకృత్, కంప్యూటర్ ఆపరేటర్ నర్సింలు, తెలియజేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *