ప్రాంతీయం

విద్యావర్ధిని పాఠశాలలో విద్యార్థులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్, పోక్సో చట్టంపై ఇన్స్పెక్టర్ దుర్గా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం…

29 Views

విద్యావర్ధిని పాఠశాలలో విద్యార్థులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్, పోక్సో చట్టంపై ఇన్స్పెక్టర్ దుర్గా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం…

సిద్దిపేట జిల్లా,ఫిబ్రవరి 6, తెలుగు న్యూస్ 24/7

సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీపెరుమాళ్,ఆదేశానుసారం సిద్దిపేట షీటీమ్ సిబ్బంది సిద్దిపేట పట్టణం లోని విద్యావర్ధిని పాఠశాలలో అవగాహన కార్యక్రమాలనునిర్వహించారు.ఈకార్యక్రమాల్లో భాగంగా ఇన్స్పెక్టర్ దుర్గా, మాట్లాడుతూ ఈవ్ టీజింగ్, ఆకతాయిల వేధింపులు లేదా ఇతర అవాంఛనీయ సంఘటనలు , పిల్లలకి భరోసా సెంటర్ అందించే సేవల వివరాలు, పోక్సో చట్టం, నేరాలకు విధించే శిక్షలు,కొన్ని కేస్ స్టడీస్ ద్వారా అవగాహనసోషల్ మీడియా లాభాలు, నష్టాలు, విద్య యొక్క ప్రాముఖ్యత,గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ ఇలా అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా డయల్ 100, 1098, 1930 హెల్ప్‌లైన్ నంబర్ల ప్రాముఖ్యతను గురించి కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్ ఐ శ్రీనివాస్ రెడ్డి , హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ , సుధాకర్ , షి టీమ్ సిబ్బంది , పాఠశాల హెడ్ మాస్టర్ మోహన్ పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *