ప్రాంతీయం

మార్కుక్ ఎం.ఆర్.ఓ సరిత చేతుల మీదగా మన వార్త క్యాలెండర్ ఆవిష్కరణ…

52 Views

మార్కుక్ ఎం.ఆర్.ఓ సరిత చేతుల మీదగా మన వార్త క్యాలెండర్ ఆవిష్కరణ…

సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 6, తెలుగు న్యూస్ 24/7

సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామం విద్యానగర్ కాలనీకి చెందిన సిద్దిపేట జిల్లా ఇన్చార్జి విజయ్ కుమార్,మనవార్త క్యాలెండర్ ను ఎం.ఆర్.ఓ సరిత చేతుల మీదుగా మర్కుక్ మండల్ లో ప్రారంభించారు.ఈసందర్బంగామనవార్తదినపత్రికగురించితెలపడంజరిగింది.అనంతరం మాట్లాడుతూ.ప్రస్తుతకాలంలోప్రజలకు,ప్రభుత్వాలకు, అధికారులకు వారిదిగా నిలుస్తున్నవి పత్రికలు అని అన్నారు.ఈ పత్రిక రంగంలో అనతి కాలంలోనే ప్రజల మన్ననలు పొందిది మన వార్త దినపత్రిక అన్నారు. ప్రజలకు, అధికారులకు సారధిగా ఉంటూప్రజలసమస్యలపరిష్కారానికిముందుంటుంది అన్నారు.రానున్న రోజుల్లో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో పత్రిక ముందుకు పోవాలని, ఎం.ఆర్.ఓ సరిత,పాములపర్తి గ్రామపంచాయతీ ఆఫీసర్ టీ. సురేష్, తెలియజేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *