20 Views*పోలింగ్ సరళి ఓట్ల లెక్కింపును పరిశీలించిన డీసీపీ* రామగుండం పోలీస్ కమిషనరేట్.. పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్ తో కలిసి సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి పోలింగ్ సరళి, ఓట్ల లెక్కింపును పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ సీసీ కెమెరాలను స్థానిక ఠాణాకు అనుసంధానం చేశారు. ఎన్నికల సరళిని పర్యవేక్షిస్తున్న డీసీపీ రాంరెడ్డి ఠాణా నుంచే పోలింగ్ కేంద్రాల పరిస్థితిని సమీక్షించారు. […]
మంచిర్యాల జిల్లాలో కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమం
23 Viewsమంచిర్యాల జిల్లాలో కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమం. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలో కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమం ఈనెల 18వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత తెలియజేసినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఇంటింటి సర్వే కార్యక్రమంలో 650 టీముల ద్వారా సుమారు రెండు లక్షల 12,500 ఇళ్లను సర్వే కార్యక్రమంలో చేపట్టినట్లు ఎనిమిది లక్షల జనాభాను ఈ సర్వే కార్యక్రమంలో […]
మూడవ విడత పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్త్
14 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *మూడవ విడత పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్త్* *శాంతియుత, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణే లక్ష్యం: పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా* రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరగనున్న మూడవ విడత పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా మరియు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జోన్ మూడవ విడత […]
పదవి కోసంకాదు.. అభివృద్ధి కోసం కత్తెరగుర్తు మరవద్దు…
148 Viewsముస్తాబాద్, డిసెంబర్ 15 (24/7న్యూస్ ప్రతినిది) బంధనకల్ గ్రామంలోని మాజీ సర్పంచ్ జెల్లా వెంకటస్వామి సతీమణి సరస్వతి మాట్లాడుతూ గతంలో మాభర్త సర్పంచిగా విధులు నిర్వహిస్తున్న క్రమంలో ఆయనతో తోడుండి అభివృద్ధి వెంబడ నేనున్నాను. నాటి అనుభవం ఇంకా మరువక ముందే నాకు ఈ అవకాశం వచ్చింది అదే కోవలో అభివృద్ధి చేస్తాను. నాడు అభివృద్ధి చెప్పుకుంటూపోతే శ్మశానవాటిక, బోర్లు బావులు, గ్రామ వీధుల్లో సిసిరోడ్లు, మెయిన్ రోడ్ బస్టాండ్ వరకు సుమారుగా150 పైచిలుకు విద్యుత్ […]
ఘనంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి జన్మదిన వేడుకలు
35 Viewsఘనంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి జన్మదిన వేడుకలు. మంచిర్యాల జిల్లా. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి జన్మదినం సందర్భంగా ఈరోజు బీజేపీ శ్రేణులు మంచిర్యాల పట్టణంలోని హోటల్ సుచిత్ర ఇన్ లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో రక్త దాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో 46 మంది బీజేపీ కార్యకర్తలు రక్త దానం చేయడం జరిగింది. అనంతరం బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి […]
స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత పోలింగ్‌కు ప్రజల సహకారం అవసరం: పెద్దపల్లి డీసీపీ రామ్ రెడ్డి
17 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత పోలింగ్‌కు ప్రజల సహకారం అవసరం: పెద్దపల్లి డీసీపీ రామ్ రెడ్డి మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి రూరల్ పరిధిలోని రాఘవాపూర్, అప్పన్నపేట, పెద్ద కల్వల, సుల్తానాబాద్ మండలం, ఎలిగేడు మరియు పోత్కపల్లి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను పరిశీలించి, పోలీస్ […]
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాత నే మిగతా ఎన్నికలు నిర్వహించాలి
38 Viewsబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాత నే మిగతా ఎన్నికలు నిర్వహించాలి మంచిర్యాల జిల్లా. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతే పరిషత్ పురపాలక ఎన్నికలు నిర్వహించాలని బీసీ కులాల ఐక్యవేదికగా డిమాండ్ చేస్తున్నాం. బీసీల్లో చైతన్యం కారణంగానే రెండు విడుదలగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 50 శాతానికి పైగా బీసీలు సర్పంచులుగా ఎన్నికయ్యారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాతే ఎంపిటిసి, జడ్పిటిసి పురపాలక ఎన్నికలు నిర్వహించాలి ఓ పక్క […]
ప్రజలతో మమేకమై ఓటర్లకు సహాయ పోలింగ్ కేంద్రాలలో పోలీసుల మానవీయత ప్రశంసనీయం
10 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* ప్రజలతో మమేకమై ఓటర్లకు సహాయ పోలింగ్ కేంద్రాలలో పోలీసుల మానవీయత ప్రశంసనీయం రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలో రెండో విడుత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పోలీసుల మానవీయత ప్రశంసనీయంగా నిలిచింది. పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వృద్ధులు, మహిళలు, ప్రత్యేక అవసరాలున్న ఓటర్లకు పోలీసులు సహాయం అందించారు. పోలింగ్ కేంద్రాల్లో భద్రతతో పాటు ఓటర్లకు అవసరమైన మార్గనిర్దేశం, భరోసా కల్పిస్తూ చేయూతనందించి వారు సురక్షితంగా ఓటు వినియోగించకునేందుకు […]
కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి పర్యటన వివరాలు
25 Views*తేదీ 14.12.2025 రోజున కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి పర్యటన వివరాలు:* *1. ఉ. 10:30 ని.లకు కొండం పేట కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు.* *2. ఉ. 11:15 ని.లకు మల్లంపేట కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు* *3. మ. 12 గం. లకు కోటపల్లి కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు* *4. మ. 2 గం. లకు సర్వాయిపేట కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు.* *5. మ. […]
నూతన బిజెపి సర్పంచులను సన్మానించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు
15 Viewsనూతన బిజెపి సర్పంచులను సన్మానించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మంచిర్యాల జిల్లా. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు ఇటీవల మంచిర్యాల నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన దొనబండ సర్పంచ్ బేతు రమాదేవి రవి ని, వెల్గనూర్ సర్పంచ్ మోరుపుటాల మానస తులసి ని, నాగ సముద్రం సర్పంచ్ నందుర్క సుగుణ ని, నంబాల సర్పంచ్ గోపే రాజమల్లు ని, లక్ష్మీపూర్ సర్పంచ్ సురమల్ల […]










