36 Viewsఇంటింటికి కాంగ్రెస్ బాకి కార్డ్ పంచుతున్న బి ఆర్ఎస్ నాయకులు. మంచిర్యాల జిల్లా, దండేపల్లి. దండేపల్లి లో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తీర్చకుండా ప్రతి మనిషికి బాకీ పడి ఉందని.వచ్చే ఎలక్షన్లో మాకు రావలసిన బాకీ ఎప్పుడు ఇస్తావు అని నిలదీస్తూ,ఓటు ద్వారా వారికి సరైన బుద్ధి చెప్పాలనిఇంటింటా తిరిగి ప్రచారాన్ని నిర్వహించిన దండేపల్లి గ్రామ బి ఆర్ ఎస్ నాయకులు. ఈ కార్యక్రమంలో కాసనగొట్టు లింగన్న. గోళ్ళ రాజమల్లు గొట్ల భూమన్న. […]
ఫైలేరియా నియంత్రణ పైన టాస్ 1 కార్యక్రమం
24 Viewsమంచిర్యాల జిల్లా. ఫైలేరియా నియంత్రణ పైన టాస్ 1 కార్యక్రమం మంచిర్యాల జిల్లాలో ఫైలేరియా నియంత్రణ పైన టాస్ 1 కార్యక్రమంలో ప్రారంభించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ అనిత ఈ కార్యక్రమమును మంచిర్యాల మండలంలోని రాళ్లపేట నుండి ప్రారంభించడం జరిగినది. ఈ సందర్భంగా రాళ్లపేటలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని మాట్లాడుతూ జిల్లాలో ఈ కార్యక్రమమును 13వ తేదీ నుండి ఈరోజు నుండి ప్రారంభిస్తున్నట్టు జిల్లాలోని ప్రభావిత మండలాల్లో 20 టీం […]
రోడ్డుపై వడ్ల ఆరబోస్తే చర్యలు తప్పవు.. ఎస్సై రాహుల్ రెడ్డి
52 Viewsరైతులు పండించిన ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టుకోవడం వలన రాత్రి సమయాల్లో వాటిని గ్రహించలేక రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి కావున రైతులెవరు రోడ్డుపై వరి ధాన్యాన్ని ఆరబోసి ప్రమాదాల కారణం కావద్దని అన్నారు. ఎవరైనా రోడ్డుపై ధాన్యం ఆరబెట్టిన ధాన్యం కారణంగా ప్రమాదాలు జరిగితే అట్టి యజమానిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎల్లారెడ్డిపేట ఎస్సై కె . రాహుల్ రెడ్డి తెలిపారు.
పదవ తరగతి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
23 Viewsగజ్వేల్ ఎడ్యుకేషనల్ హబ్ నందు కళాశాల, పదవ తరగతి విద్యార్థులకు విద్యార్థినులకు మెంటల్ హెల్త్ కార్యక్రమం లయన్ శ్రీ డాక్టర్ మామిడాల శ్రీనివాస్ సైకాలజిస్ట్ తో నిర్వహించడం జరిగింది. ఇందులో విద్యార్థులకు విద్య పరంగా మానసికపరంగా సామాజికపరంగా నైతికపరంగా ఎదురయ్యే సమస్యలు వాటి పరిష్కారాలను వివరించడం జరిగింది. సహాయ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి గజ్వేల్ సామల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఇందులో కళాశాల, పదవ తరగతి విద్యార్థినులు వసతి […]
బీసీల జీవితాలతో చెలగాటమాడితే సహించేది లేదు జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి ముదిరాజ్.
31 Viewsస్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్య, ఉద్యోగ నియామకాల్లో కలిసిరాని రాజకీయ పార్టీలకు పుట్టగతులు ఉండవని జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి ముదిరాజ్ హెచ్చరించారు. శనివారం గజ్వేల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కోర్టులను అడ్డం పెట్టుకొని 42 శాతం రిజర్వేషన్ అడ్డుకున్న వారి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకమవుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా బీసీల జీవితాలతో చెలగాటమాడితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధిని అడ్డుకుంటున్న రాజకీయ పార్టీలకు […]
24 గంటల్లో నిందితుల అరెస్ట్ రిమాండ్ కి తరలింపు
37 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* రామగిరి మండల సమాఖ్య కార్యాలయం వద్ద హత్య కేసులో నిందితుల అరెస్ట్. 24 గంటల్లో నిందితుల అరెస్ట్ రిమాండ్ కి తరలింపు *వేధింపులు, బెదిరింపులు తట్టుకోలేక హత్య* పెద్దపల్లి జోన్ రామగిరి మండలం సెంటినరి కాలనీ డి ఆర్ డి ఏ, టిజీ ఎస్ ఇ ఆర్ ఎఫ్ ఆఫీస్ వద్ద జరిగిన హత్య కేసు లో నిందితుల అరెస్ట్ వివరాలు గోదావరిఖని ఏసిపి ఎం రమేష్ లు వెల్లడించడం జరిగింది. […]
మధుకర్ మరణానికి కారకులైన వారిని వెంటనే శిక్షించాలీ
33 Viewsమంచిర్యాల జిల్లా. మధుకర్ మరణానికి కారకులైన వారిని వెంటనే శిక్షించాలీ. భీమారం ఈరోజు మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్ గౌడ్ జిల్లా ప్రధానకార్యదర్శి చెన్నూర్ కంటిస్టేడ్ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ పిలుపుమేరకు భీమారం మండలం కేంద్రంలో భీమారం మండల అధ్యక్షులు బోర్లకుంట శంకర్ మాట్లాడుతూ వేమనపల్లి అధ్యక్షుడు ఏట మధుకర్ మరణానికి కారకులైన వారిని ఏదైతే సూసైడ్ లేకలో పేర్లు ఉన్న ముగ్గురు కాంగ్రెస్ నాయకులను వెంటనే శిక్షించాలని కాంగ్రెస్ నాయకులకు సహకరించి […]
46 Views42% బీసీ రిజర్వేషన్ అమలకై అర్ధ నగ్న ప్రదర్శన. మంచిర్యాల జిల్లా. ఈరోజు మంచిర్యాల్ పట్టణంలోని ఐబి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం దగ్గర జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో 42% రిజర్వేషన్లను హైకోర్టు స్టే విధించడానికి నిరసిస్తూ అర్థనగ్న ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బీసీలకు అనేక హామీలు ఇచ్చి విస్మరించింది అందులో భాగంగా 42 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రగల్బాలు పలికిన కాంగ్రెస్ […]
బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాస్తా రోకో
26 Viewsబీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాస్తా రోకో మంచిర్యాల జిల్లా. ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీసీ సమాజ్, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా లో బీసీలకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా రాస్తరోకోను నిర్వహించడం జరిగింది ఈ సందర్భాన్ని ఉద్దేశించి. బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్ , బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షులు వడ్డేపల్లి మనోహర్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి […]










