151 Views పత్తి ఏరుతూ గుండెపోటుతో యువరైతు మృతి… ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామానికి చెందిన యువ పత్తి రైతు పెరుమాండ్ల నరేష్ గురువారం తన పత్తి చేనులో పత్తి ఏరుతూ గుండెపోటుతో మరణించాడు. నరేష్ అతని భార్య లత లు కలిసి పత్తి చేర్చుతుందగ గుండెనొప్పి వచ్చింది వెంటనే అతన్ని అతని భార్య ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు అక్కడ డాక్టర్లు పరీక్షించి గుండెపోటుతో మరణించినట్లు వారు దృవీకరించారు, నరేష్ కు […]
263 Viewsబాలుడి చికిత్సకు అండగా నిలిచిన కేటిఆర్ ఘట్కేసర్ మండలం మైసమ్మ గుట్ట 03 ఫిబ్రవరి ఇంటికి వెళ్లి ఆర్థికసాయం అందజేత కృతజ్ఞతలు చెప్పిన తల్లిదండ్రులు..ఘట్కేసర్ మండలం మైసమ్మ గుట్ట బస్తీ కి చెందిన కే. శేషు కుమారుడు ప్రదీప్ మూగ, చెవుడు సమస్యతో బాధపడుతున్నాడు. పుట్టుకతోనే ఈ సమస్య ఉన్న ప్రదీప్ చికిత్స కోసం బాలుని తల్లిదండ్రులు ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. తమ బిడ్డకు ఉన్న సమస్య పరిష్కారం కోసం అనేక ఆసుపత్రుల చుట్టూ […]
138 Views*శభాష్ గూడెం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి* *ఎస్ఎఫ్ఐ చేర్యాల మండల్ కమిటీ ఆధ్వర్యంలో రూట్ ఎంక్వయిరీ కి వినతిపత్రం* చేర్యాల:భరత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ చేర్యాల మండల కమిటీ ఆధ్వర్యంలో రూట్ ఎంక్వయిరీ గారికి వినతి పత్రం అందించడం జరిగింది దాని అంతరం ఎస్ఎఫ్ఐ చేర్యాల మండల కార్యదర్శి నాగపురి కిరణ్ మాట్లాడుతూ కరోనా కాలం ముందు శభాష్ గూడెం గ్రామానికి బస్సు సౌకర్యం ఉండేదని కరోనా తర్వాత శభాష్ గూడెం కు కూడా […]