ప్రాంతీయం

బొప్పాపూర్ లో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్

118 Views సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ ఇల్లెందుల గీతాంజలి రాచర్ల బొప్పాపూర్ గ్రామం లో ఎన్ ఆర్ఈ జీఎస్ నిధులు 20 లక్షల రూపాయలు సీసీ రోడ్ల నిర్మాణాలకు మంజూరు కాగా శనివారం సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేశారు.ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ కొండాపురం వెంకట్ రెడ్డి,వార్డ్ సభ్యులు ల్యాగల రజిత,నీరటి దేవవ్వ,చల్ల పద్మారెడ్డి,ముత్యాల చెంద్ర రెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొంగరి కిష్టారెడ్డి,కాంగ్రెస్ నాయకులు […]

Breaking News

మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ

33 Views ఏప్రిల్ లో ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.ఏప్రిల్‌,మే,జూన్‌ నెలలకు సంబంధించిన రేషన్‌ బియ్యాన్ని ఏప్రిల్‌ నెలలోనే ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది.ప్రస్తుతం భారత ఆహార సంస్థ (FCI) గోదాముల్లో బియ్యం నిల్వలు భారీగా పేరుకుపోవడంతో,రాబోయే కొత్త ధాన్యానికి చోటు కల్పించేందుకు ప్రభుత్వం ఈ కీలక అడుగు వేసింది.ప్రస్తుతం నెలకు ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నారు.మూడు […]

రాజకీయం

కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటన

46 Views ఇల్లంతకుంట,ముస్తాబాద్ లో పర్యటించనున్న బండి సంజయ్ కుమార్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నేడు ఉదయం 11 గంటలకు సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లెకు వెళతారు.జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన నిధులతో అంతర్గత సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేస్తారు.అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటలకు ముస్తాబాద్ లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.  

ఆధ్యాత్మికం

సీతారాముల కల్యాణంలో పాల్గొన్న డీఎస్పీ నాగేంద్రచారి

35 Views ఘనంగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం. కళ్యాణం లో పాల్గొన్న డీఎస్పీ,సీఐ,ఎస్సై. లడ్డు వేలం పాటలో 70 వేలకు దక్కించుకున్న భక్తుడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం సీతారామచంద్రస్వామి కళ్యాణం ఘనంగా జరిగింది.ఉదయం స్వామి వారి ఎదుర్కొల్లతో ఆంజనేయస్వామి ఆలయం నుండి పెళ్లి మండపం పైకి స్వామివారిని తీసుకువచ్చారు. అర్చకులు వేణుగోపాల చారి,నవీన్ చారి, మనోహరాచార్యులు,కళ్యాణాన్ని నిర్వహించారు.శ్రీ రాజరాజేశ్వర స్వామి దత్తత దేవాలయమైన శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణానికి […]

ఆధ్యాత్మికం

కమనీయం రమణీయం శ్రీ రాములోరి కళ్యాణం

32 Views       కమనీయం రమణీయం… రాములోరి కళ్యాణం శ్రీ సీతారాముల స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలోని సీతా రామాంజనేయ స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం శుక్రవారం నిర్వహించగా స్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎదుర్కోళ్ళు నిర్వహించారు.మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో కళ్యాణ మహోత్సవాన్ని బుగ్గ కృష్ణమూర్తి,శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో నేత్రపర్వంగా జరిపించారు.స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు పోసి వేదమంత్రోచ్ఛారణ […]

ప్రాంతీయం

శ్రీ చైతన్య రెసిడెన్షియల్ స్కూల్‌లో ‘అరైవ్-అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన సదస్సు..

16 Viewsశ్రీ చైతన్య రెసిడెన్షియల్ స్కూల్‌లో ‘అరైవ్-అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన సదస్సు సిద్దిపేట్, మార్చి 27, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట పట్టణ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు చేపట్టిన ‘అరైవ్-అలైవ్’ భద్రతా కార్యక్రమంలో భాగంగా, శుక్రవారం స్థానిక శ్రీ చైతన్య రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ ఎస్.ఐ. విజయ్ భాస్కర్, ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఐ. […]

ప్రాంతీయం

కుకునూరుపల్లి,కొమురవెల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో నాలుగు బెల్ట్ షాపులపై పోలీసుల ఉక్కు పాదం..

19 Viewsకుకునూరుపల్లి,కొమురవెల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో నాలుగు బెల్ట్ షాపులపై పోలీసుల ఉక్కు పాదం.. -నలుగురు నిందితులపై కేసు నమోదు సిద్దిపేట్, మార్చి 27, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్,  ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలపై ప్రత్యేక బృందాలు నిర్వహించిన తనిఖీల్లో కుకునూరుపల్లి కొమురవెల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహిస్తున్న నాలుగు బెల్ట్ షాపులను పట్టుకొని నలుగురు నిందితులపై కేసు నమోదుచేయడమైనది.కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి మంగోల్ […]

ఆధ్యాత్మికం

సీతారాముల కళ్యాణం లో పాల్గొన్న సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్

87 Views సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేటీఆర్ -గొల్లపల్లి – బొప్పాపూర్ శివారు లోని మూడు గుళ్ళ వద్ద మొక్కులు చెల్లింపు గొల్లపల్లి-బొప్పాపూర్‌ శివారులోని మూడు గుళ్ళ వద్ద జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలలో మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే,బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ పాల్గొన్నారు.ఇరు గ్రామాల ప్రజలు, హనుమాన్ మాలదారులు,భక్తుల మధ్య సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.కళ్యాణ వేడుక అనంతరం కేటీఆర్‌ ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం […]

ప్రాంతీయం

అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవo

21 Viewsఅంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవo పాతమంచిర్యాలలోని అతిపురాతనమైన శ్రీ రామలింగేశ్వర ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో అంగరంగ వైభవంగా కనుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణమహోత్సవాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల శాసన సభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కుటుంబసభ్యులతో పాటు పాల్గొని సీతారాముల కల్యాణాన్ని తిలకించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాతమంచిర్యాల ఆలయ అభివృద్ధితో పాటు వెనుకబాటుకు గురైన పాతమంచిర్యాలను అన్ని విధాలా అభివృద్ధి […]

ప్రాంతీయం

దప్పు బాలమని  కి ముఖ్యమంతి సహాయ నిధి చెక్కు అందజేత ..

32 Views  దప్పు బాలమని  కి ముఖ్యమంతి సహాయ నిధి చెక్కు అందచేసిన సీనియర్ నాయకులు తిర్మల్ రెడ్డి మర్కుక్, మార్చి 27, తెలుగు న్యూస్ 24/7 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు నిరుపేదలకు సాయంగా పేదలకు వరం అని రాష్ట కాంగ్రెస్ ప్రభుత్వం పెద ప్రజలకు ఎల్లవేళలా ఆదుకుంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాములపర్తి తిర్మల్ రెడ్డి, అన్నారు.శుక్రవారం డప్పు  బాలమణి కి 60,000 వేల రూపాయల చెక్కు తిర్మల్ రెడ్డి, చేతుల మీదగా సీఎం […]