ప్రాంతీయం

దుబ్బాక సంఘీక సంక్షేమ హాస్టల్ ను విజిట్ చేస్తుండగా అడ్డుకున్న హాస్టల్ వార్డెన్..

9 Views

తెలంగాణా సంఘీక సంక్షేమ హాస్టల్ దుబ్బాక లో( యు ఎస్ ఎఫ్ ఐ ) దుబ్బాక డివిజన్ అధ్యక్షులు పాపగారి నరేష్ హాస్టల్ విజిట్ లో భాగంగా వెళ్లే ప్రయత్నం లో పిల్లల యొక్క వసతులను తెలుసుకోవటం కోసం వస్తే గేట్ కూడా ఓపెన్ చేయకుండా నిర్లక్ష్యం వహించారు దీనిపై వెంటనే( డీఈవో& డి సి ఓ ) లు హాస్టల్ లో జరుగుతున్న అవకతవకలను తెలియజేయాలనీ ( యూఎస్ఎఫ్ఐ ) డిమాండ్ చేయటం జరిగింది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *