*11/07/2026 శనివారంరోజున పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ పర్యటన వివరాలు*
🕥 *ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు* ఆసిఫాబాద్‌లోని ఓడపల్లి గార్డెన్‌లో నిర్వహించే SIR పై అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారు.
🕑*మధ్యాహ్నం 3 గంటలకు* మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ తెలంగాణ మోడల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ గారితో కలిసి సందర్శిస్తారు
🕒 *మధ్యాహ్నం 3:30 గంటలకు* గోదావరిఖనిలోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించే **విలేకరుల సమావేశం (ప్రెస్ మీట్)**లో పాల్గొంటారు.
🕓 *సాయంత్రం 4:00 గంటలకు* – ప్రత్యేక కార్యక్రమం తాడిచెర్ల కోల్ బ్లాక్–2 సందర్శన
తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా SCCLకు తాడిచెర్ల కోల్ బ్లాక్–2 కేటాయింపునకు ఎంపీ శ్రీ గడ్డం వంశీకృష్ణ చేసిన నిరంతర కృషి ఫలితంగా ఈ ప్రాజెక్టు ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి పనుల పురోగతిని పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
🕘 *రాత్రి9:00 గంటలకు గంటలకు* బెల్లంపల్లి నియోజకవర్గంలోని తాండూర్‌లో నిర్వహించే దర్గా పాస్ ఖవ్వాలి కార్యక్రమంలో పాల్గొంటారు.





