95 Viewsట్యాబ్ అందించిన చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం. ,ఎల్లారెడ్దిపేట న్యూస్ . ఎల్లారెడ్దిపేట మండల కేంద్రానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత -బాలరాజు యాదవ్ ల కూతురు ఒగ్గు శ్రీనిధి యాదవ్ ఇటీవల వెలువడిన ఇంటర్ మొదటి సంవత్సరం బై పి సి లో 435/440 మార్కులతో రాష్ట్ర స్థాయిలో నాలుగో ర్యాంక్ సాధించగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రోత్సాహకంగా ఇచ్చిన ట్యాబ్ ను ఆదివారం ఎల్లారెడ్దిపేట లో గల […]
నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాలను పరిశీలించిన ఎమ్మెల్యే
43 Viewsమంచిర్యాల జిల్లా, మంచిర్యాల నియోజకవర్గం. లక్షట్ పేటలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ హాస్పిటల్ మరియు ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ సాగర రావు. లక్షెట్టీపేట్ మున్సిపాలిటీ పరిధిలో నూతన నిర్మించిన ప్రభుత్వ హాస్పిటల్ భవనాన్ని మరియు నూతన నిర్మిస్తున్న ప్రభుత్వ పాఠశాల, కళాశాల భవనాల పనులను పరిశీలించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే […]
నీట్ పరీక్షకు భద్రత ఏర్పాట్లు,పరీక్ష కేంద్రాలను పరిశీలించిన సీపీ
44 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ నీట్ పరీక్షకు భద్రత ఏర్పాట్లు,పరీక్ష కేంద్రాలను పరిశీలించిన సీపీ రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ మంచిర్యాల పట్టణ కేంద్రం లోని రేపు 4న నిర్వహించనున్న నీట్ నిర్వహణకు మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన 04 పరీక్ష కేంద్రాలు తెలంగాణ ఆదర్శ పాఠశాల రాజీవ్ నగర్, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల పాఠశాల, డిగ్రీ కాలేజ్ లోని పరీక్షా కేంద్రాలను రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ […]
మంచిర్యాల బంద్ పిలుపు – హిందూ సంఘాల ఐక్యవేదిక
45 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల బంద్ పిలుపు – హిందూ సంఘాల ఐక్యవేదిక మంచిర్యాల జిల్లా. జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ ఉగ్రముకలు హిందువులపై దాడి ని నిరసిస్తూ ఈరోజు హిందూ సంఘాల ఐక్య వేదిక బంద్ పిలుపు మేరకు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని సంపూర్ణ బంద్ కు మద్దతు ఇవ్వడం జరిగింది. పార్టీ కండువాలు పక్కనపెట్టి మనమంతా హిందువులం అని బైక్ ర్యాలీ పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయడం జరిగింది. హిందూ […]
నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెరుగన్నం కార్యక్రమం
32 Viewsమంచిర్యాల జిల్లా. నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెరుగన్నం కార్యక్రమం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చౌరస్తాలో ఏర్పాటు చేసిన నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెరుగన్నం కార్యక్రమం లో మూడవ రోజు దివాకరన్న పెరుగన్నం కార్యక్రమంలో పాల్గొన్న నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్,బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ మరియు బిఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకులు.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సన్న బియ్యం అమ్మితే రేషన్ కార్డు రద్దు
68 Viewsమంచిర్యాల జిల్లా. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే సన్న బియ్యం అమ్మిన మరియు కొనుగోలు చేసిన కఠిన చర్యలు. సన్న బయ్యం అమ్మితే రేషన్ కార్డు రద్దు. తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే సన్న బియ్యం అమ్మిన మరియు కొనుగోలు చేసిన కఠిన చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ హెచ్చరించారు. ఇప్పటికే మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ ఆదేశాల మేరకు తాండూరులోని అచ్చులాపూర్ లో 11 మంది రేషన్ కార్డులను రద్దు […]
మా కులవృత్తులను పరిరక్షించాలి.. స్వర్ణకారులు…
91 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 1 (విశ్వబ్రాహ్మణులు) స్వర్ణకారులు తమ కులవృత్తిని పరిరక్షించాలని మా కులవృత్తిని నమ్ముకొని మేముండగా పొరుగు రాష్ట్రాల వారెవరు మా ఫోట్టమీద కొట్టొద్దని మండల కేంద్రంలోని స్వర్ణకారు అధ్యక్షులు సింతోజు బాలయ్య ఆధ్వర్యంలో స్థానిక ముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీ సమీపంవద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. నిరాహార దీక్ష 8 రోజులకు చేరుకోగా నేడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి, మాజీ సీనియర్ నాయకులు దీటి నర్సింలు వారికి మద్దతుగా సంఘీభావం […]
హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణం బంద్
42 Viewsమంచిర్యాల జిల్లా హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణం బంద్. జమ్ము కాశ్మీర్లో హిందువులపై పాకిస్తాన్ ముస్లింల దాడు లను నిరసిస్తూ మంచిర్యాల పట్టణ శనివారం 3/5/2025రోజున బంద్ మరియు ర్యాలీ నీ విజయవంతం చేయాలిఅని కోరటం జరిగింది. పాల్గొన్నవారు : ఆర్ఎస్ఎస్ నగర కార్యవహా పార్వతలనర్సయ్య, సహా కార్యవహా బాపూజీ,హిందూ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు డేగ రవీందర్, కార్యదర్శి కర్ణకంటి రవీందర్, బంద్ కు మద్దతుగా ఛాంబర్ అఫ్ కామర్స్, తపస్సు […]
కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం
79 Viewsబెల్లంపల్లి నియోజకవర్గం: బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల ఆర్పి గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం. ఈ సమావేశంలో పాల్గొన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గౌరవ శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి గారు ,మంచిర్యాల డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ , తెలంగాణ కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ & గోవర్ ఫెడరేషన్ చైర్మన్ ,టిపిసిసి పరిశీలకులు, జంగ రాఘవ రెడ్డి, రాంభూపాల్ . ముందుగా కాశ్మీర్ పహాల్గంలో ఇటీవల జరిగిన ఉగ్రవాదుల దాడిలో […]










