ప్రాంతీయం

నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాలను పరిశీలించిన ఎమ్మెల్యే

45 Views

మంచిర్యాల జిల్లా, మంచిర్యాల నియోజకవర్గం.

లక్షట్ పేటలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ హాస్పిటల్ మరియు ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ సాగర రావు.

లక్షెట్టీపేట్ మున్సిపాలిటీ పరిధిలో నూతన నిర్మించిన ప్రభుత్వ హాస్పిటల్ భవనాన్ని మరియు నూతన నిర్మిస్తున్న ప్రభుత్వ పాఠశాల, కళాశాల భవనాల పనులను పరిశీలించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నేను చదువుకున్న స్కూల్ , కళాశాల భవనాన్ని కట్టించడం నా అదృష్టమని అన్నారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found