ప్రాంతీయం

నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెరుగన్నం కార్యక్రమం

37 Views

మంచిర్యాల జిల్లా.

నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెరుగన్నం కార్యక్రమం.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చౌరస్తాలో ఏర్పాటు చేసిన నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెరుగన్నం కార్యక్రమం లో మూడవ రోజు దివాకరన్న పెరుగన్నం కార్యక్రమంలో పాల్గొన్న నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్,బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ మరియు బిఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకులు.

No Slide Found In Slider.

Poll not found