మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల బంద్ పిలుపు – హిందూ సంఘాల ఐక్యవేదిక మంచిర్యాల జిల్లా.
జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ ఉగ్రముకలు హిందువులపై దాడి ని నిరసిస్తూ ఈరోజు హిందూ సంఘాల ఐక్య వేదిక బంద్ పిలుపు మేరకు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని సంపూర్ణ బంద్ కు మద్దతు ఇవ్వడం జరిగింది. పార్టీ కండువాలు పక్కనపెట్టి మనమంతా హిందువులం అని బైక్ ర్యాలీ పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయడం జరిగింది. హిందూ సంఘాలకు ఐక్య వేదిక అధ్యక్షులు కార్యదర్శి, డేగ రవింద్, కర్ణకంటి రవీందర్ మాట్లాడుతూ బందుకు మరియు బైక్ ర్యాలీకి సహకరించి మద్దతు తెలిపిన అన్ని వర్గాల ప్రజలకు కుల సంఘాలకు వ్యాపారస్తులకు వివిధ పార్టీ ప్రజాప్రతినిధులకు ధన్యవాదములు తెలియజేస్తున్నా హిందూ సంఘాల ఐక్యవేదిక మంచిర్యాల జిల్లా.
