ప్రాంతీయం

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సన్న బియ్యం అమ్మితే రేషన్ కార్డు రద్దు

56 Views

మంచిర్యాల జిల్లా.

ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే సన్న బియ్యం అమ్మిన మరియు కొనుగోలు చేసిన కఠిన చర్యలు.

సన్న బయ్యం అమ్మితే రేషన్ కార్డు రద్దు.

తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే సన్న బియ్యం అమ్మిన మరియు కొనుగోలు చేసిన  కఠిన చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ హెచ్చరించారు.

ఇప్పటికే మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ ఆదేశాల మేరకు తాండూరులోని అచ్చులాపూర్ లో 11 మంది రేషన్ కార్డులను రద్దు చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత సన్నబియ్యాన్ని మంచిర్యాల జిల్లా ప్రజలందరూ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్