ప్రాంతీయం

హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణం బంద్

23 Views

మంచిర్యాల జిల్లా

హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణం బంద్.

జమ్ము కాశ్మీర్లో హిందువులపై పాకిస్తాన్ ముస్లింల దాడు లను నిరసిస్తూ మంచిర్యాల పట్టణ శనివారం 3/5/2025రోజున బంద్ మరియు ర్యాలీ నీ విజయవంతం చేయాలిఅని కోరటం జరిగింది.
పాల్గొన్నవారు :
ఆర్ఎస్ఎస్ నగర కార్యవహా పార్వతలనర్సయ్య, సహా కార్యవహా బాపూజీ,హిందూ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు డేగ రవీందర్, కార్యదర్శి కర్ణకంటి రవీందర్, బంద్ కు మద్దతుగా ఛాంబర్ అఫ్ కామర్స్, తపస్సు , భవన నిర్మాణ సంఘ హమాలీసంగం, పెంటర్స్ అసోసియేషన్,ఎలక్ట్రిషన్ అసోసియేషన్, బీసీ సమాజ్ సంగం, టిఆర్ఎస్, బిజెపి వివిధ సంఘాలు సంఘీభావంగా బందులో పాల్గొని ర్యాలీలో పాల్గొని విజయవంతం చేస్తామని తెలపడం జరిగినది.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్