ప్రాంతీయం

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

159 Viewsమృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్ సిద్దిపేట జిల్లా మార్కుక్ జనవరి 6 సిద్దిపేట జిల్లా మర్కుక్ గ్రామంలో గత వారం రోజుల క్రితం పదిరు నర్సింలు పొలంలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు సిద్దిపేట్ జిల్లా ముదిరాజ్ సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు వారితో పాటు మార్కుక్ […]

ప్రాంతీయం

రోడ్డు భద్రత నిబంధనలు అందరూ తప్పనిసరిగా పాటించాలి: సిపి

61 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *భద్రత మీ జీవితానికి సురక్ష… ప్రమాదారహిత కమీషనరేట్ గా మార్పుకు అందరం సహకరించాలి* *రోడ్డు భద్రత నిబంధనలు అందరూ తప్పనిసరిగా పాటించాలి: పోలీస్ కమిషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్.,* *రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా కమిషనరేట్ లో 5K రన్* ప్రమాద రహిత కమిషనరేట్ గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలి అని రామగుండం పోలీస్ కమీషనర్ ఎం శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా రామగుండం పోలీస్ […]

ప్రాంతీయం

అటల్ బిహారీ వాజపేయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ విజేత మిస్టర్ ఫ్రైస్ జట్టు

67 Views*అటల్ బిహారీ వాజపేయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ విజేత మిస్టర్ ఫ్రైస్ జట్టు* భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి శత జయంతి సందర్భంగా డిసెంబర్ 25 న రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభం అయిన అటల్ బిహారీ వాజపేయి మెమోరియల్ క్రికెట్ 7 వ ఎడిషన్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఈరోజు మంచిర్యాల పట్టణంలోని శివాజీ గ్రౌండ్ లో నిర్వహించడం జరిగింది. ఫైనల్ మ్యాచ్ కు ముఖ్య అతిథిగా […]

ప్రాంతీయం

మంచిర్యాలను సర్వాంగసుందరంగా మారుస్తా  – ఎమ్మెల్యే

59 Viewsమంచిర్యాలను సర్వాంగసుందరంగా మారుస్తా  ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మంచిర్యాల ను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భరోసా ఇచ్చారు. శనివారం గోదావరి రోడ్ లో నిర్మిస్తున్న మహాప్రస్థానం, రోడ్డు విస్తరణలో భాగంగా తొలగిస్తున్న కట్టడాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తానన్నారు. మూడేళ్ళ లోపు అన్ని అభివృద్ధి పనులు పూర్తి […]

ప్రాంతీయం

హైకోర్టు న్యాయవాదుల చేతుల మీదుగా పేరం అలేఖ్యకు సన్మానం

59 Viewsమంచిర్యాల జిల్లా. పేరం అలేఖ్య కు సన్మానం చేసిన హైకోర్టు న్యాయవాదులు. నేడు హిoదూ వాహిని తెలంగాణ వర్క్ షాప్ లో భాగంగా లీగల్ యాక్టివిజం అడ్వకేట్ రోల్ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదుల చేతుల మీదుగా హైకోర్టు న్యాయవాదులు హరిశ్చంద్ర రెడ్డి మరియు రాజ వర్ధన్ రెడ్డి ఉప్పల రాజు చేతుల మీదుగా మంచిర్యాల జిల్లా న్యాయవాది పేరం అలేఖ్యకు సేవలో భాగంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ లో భాగంగా సన్మానం చేయడం మరియు షీల్డ్ బహుకరించడం […]

ప్రాంతీయం

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా హాస్పిటల్లో రోగులకు వైద్య సౌకర్యాలు కల్పించాలి.

59 Viewsకొమురం భీం జిల్లా. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా హాస్పిటల్లో రోగులకు వైద్య సౌకర్యాలు కల్పించాలి. *వైద్య విద్యార్థులకు. వసతులు కల్పించాలి – బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్. నేడు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిని బిజెపి బృందం పరిశీలించి వైద్య విద్యార్థులు రెండవ రోజు ధర్నా చేస్తున్న కళాశాలకు వెళ్లి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్న బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్. […]

ప్రాంతీయం

నిర్మల్ లో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

53 Viewsనిర్మల్ జిల్లా. జనవరి 3 న సిపిఐ ఎం ఎల్ రెడ్ స్టార్ పార్టీ ఆధ్వర్యంలో సావిత్రబాయి ఫూలే జయంతి . భారత దేశంలో మహిళల విద్య కోసం ఆమె మరియు ఆమె భర్త మహాత్మా జ్యోతిబా ఫూలే కృషితో, సావిత్ర బాయి ఫూలే మరియు ఫాతిమా షేక్ ల సాకారం తో 1 జనవరి 1848 న పూణే లో బాలికల కోసం మొదటి పాఠశాల ప్రారంభించబడింది. బ్రాహ్మనియా మనువాద సమాజం నుండి అణచివేత […]

ప్రాంతీయం

సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – అంబేద్కర్ సంక్షేమ సంఘం

61 Viewsమంచిర్యాల జిల్లా. సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన అంబేద్కర్ సంక్షేమ సంఘం. నేడు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సంజీవయ్య కాలనీ అంబేద్కర్ భవన్లో చదువుల తల్లి, గొప్ప సంఘ సంస్కర్త, సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించిన మంచిర్యాల జిల్లా అంబేద్కర్ సంక్షేమ సంఘం నాయకులు.అదేవిదంగా  సావిత్రిబాయి పూలే గారు మహారాష్ట్ర లోని సాతార జిల్లా నైగావ్ గ్రామంలో 1831 జనవరి […]

ప్రాంతీయం

జాతీయ బీసీ యువజన సంఘం ముస్తాబాద్ మండల అధ్యక్షులుగా శీల ప్రశాంత్  నియామకం…

70 Viewsముస్తాబాద్ జనవరి 3 (24/7న్యూస్ ప్రతినిధి): జాతీయ బీసీ యువజన సంఘం ముస్తాబాద్ మండల కమిటీని నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు దండు వినోద్ ప్రకటన విడుదల చేశారు. ముస్తాబాద్ మండలాధ్యక్షులుగా మండల కేంద్రానికి చెందిన ప్రశాంత్, మోరాయిపల్లి గ్రామానికి చెందిన మెరుగు నవీన్ కుమార్ ను ఉపాధ్యక్షులుగా, గూడెం గ్రామానికి చెందిన కోల అక్షయ్ కుమార్ ను ప్రధాన కార్యదర్శిగా, నామాపూర్ గ్రామానికి చెందిన బండిపెల్లి నవీన్ ని కార్యదర్శిగా, చికోడ్ గ్రామానికి చెందిన ఊరడి […]

ప్రాంతీయం

అనంతరావుపల్లి గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరం

64 Viewsజిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ వారి సహకారంతో గజ్వేల్ మండలం అనంతరావు పల్లి గ్రామం లో శుక్రవారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించి పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాంజీ డాక్టర్ రాజిరెడ్డి ,గోపాలమిత్ర , గౌరీ శంకర్ మాట్లాడుతూ పశువులను జాగ్రత్తగా చూసుకోవాలని, పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పశువులకు వైద్యం అందజేయడం జరుగుతుందని పాడి రైతులు, జబ్బు చేసిన పశువులను […]