నిర్మల్ జిల్లా.
జనవరి 3 న సిపిఐ ఎం ఎల్ రెడ్ స్టార్ పార్టీ ఆధ్వర్యంలో సావిత్రబాయి ఫూలే జయంతి .
భారత దేశంలో మహిళల విద్య కోసం ఆమె మరియు ఆమె భర్త మహాత్మా జ్యోతిబా ఫూలే కృషితో, సావిత్ర బాయి ఫూలే మరియు ఫాతిమా షేక్ ల సాకారం తో 1 జనవరి 1848 న పూణే లో బాలికల కోసం మొదటి పాఠశాల ప్రారంభించబడింది. బ్రాహ్మనియా మనువాద సమాజం నుండి అణచివేత మరియు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికి, సావిత్ర బాయి పూలె జీవిత మంత మహిళల విద్యకు ప్రాధాన్యత ఇచ్చింది.బ్రాహ్మణ పురుషదిక్య సమాజంలోని దురాగతాల బాధితులకు షెల్టర్ హోంలు ఏర్పాటు చేసింది. అమా నవీయా కులవ్యవస్థ కు వ్యతిరేకించ డానికి అంకితం చేసింది.
సనాతన పంతులు సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదిన మైన సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవoగా జరుపుకునే బదులు జనవరి 3 న ఉపాధ్యాయ దినోత్సవం జరుపు కోవాలి.
గోగార్ల తిరుపతి,రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు,
సిపిఐ ఎం ఎల్ రెడ్ స్టార్ : 9121034730.





