మంచిర్యాల జిల్లా.
పేరం అలేఖ్య కు సన్మానం చేసిన హైకోర్టు న్యాయవాదులు.
నేడు హిoదూ వాహిని తెలంగాణ వర్క్ షాప్ లో భాగంగా లీగల్ యాక్టివిజం అడ్వకేట్ రోల్ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదుల చేతుల మీదుగా హైకోర్టు న్యాయవాదులు హరిశ్చంద్ర రెడ్డి మరియు రాజ వర్ధన్ రెడ్డి ఉప్పల రాజు చేతుల మీదుగా మంచిర్యాల జిల్లా న్యాయవాది పేరం అలేఖ్యకు సేవలో భాగంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ లో భాగంగా సన్మానం చేయడం మరియు షీల్డ్ బహుకరించడం జరిగింది.ఈ కార్యక్రమం కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్ లో బహుకరించారు. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల న్యాయవాదులు పాల్గొన్నారు.





