ప్రాంతీయం

జాతీయ బీసీ యువజన సంఘం ముస్తాబాద్ మండల అధ్యక్షులుగా శీల ప్రశాంత్  నియామకం…

68 Views
ముస్తాబాద్ జనవరి 3 (24/7న్యూస్ ప్రతినిధి): జాతీయ బీసీ యువజన సంఘం ముస్తాబాద్ మండల కమిటీని నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు దండు వినోద్ ప్రకటన విడుదల చేశారు. ముస్తాబాద్ మండలాధ్యక్షులుగా మండల కేంద్రానికి చెందిన ప్రశాంత్, మోరాయిపల్లి గ్రామానికి చెందిన మెరుగు నవీన్ కుమార్ ను ఉపాధ్యక్షులుగా, గూడెం గ్రామానికి చెందిన కోల అక్షయ్ కుమార్ ను ప్రధాన కార్యదర్శిగా, నామాపూర్ గ్రామానికి చెందిన బండిపెల్లి నవీన్ ని కార్యదర్శిగా, చికోడ్ గ్రామానికి చెందిన ఊరడి ప్రశాంత్ నీ కోశగా, చిప్పలపల్లి గ్రామానికి చెందిన మేకల లింగం, సహాయ కార్యదర్శిగా, మండల గౌరవ అధ్యక్షులుగా రంజాన్‌ నరేష్‌ని నియమించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వంగ వంశీకృష్ణ, తంగళ్ళపల్లి గౌరవ అధ్యక్షుడు ఏగుర్ల ప్రశాంత్, చందుర్తి మరియు రుద్రంగి మండలాల గౌరవాధ్యక్షులు నాగం మురళి, వేములవాడ రూరల్ మండలం ఉపాధ్యక్షులు వంగ మహేందర్, ఉన్నారు.
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7