ప్రాంతీయం

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

168 Views

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్

సిద్దిపేట జిల్లా మార్కుక్ జనవరి 6

సిద్దిపేట జిల్లా మర్కుక్ గ్రామంలో గత వారం రోజుల క్రితం పదిరు నర్సింలు పొలంలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు సిద్దిపేట్ జిల్లా ముదిరాజ్ సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు వారితో పాటు మార్కుక్ తాజా మాజీ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్ లింగ సత్యనారాయణ పదిరు స్వామి పుట్ట రమేష్ ఆంజనేయులు తదితరులు వున్నారు

No Slide Found In Slider.

Poll not found