ప్రాంతీయం

గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం…

64 Viewsముస్తాబాద్, మార్చి 8 (24/7న్యూస్ ప్రతినిధి):  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తుర్కపల్లి గ్రామపంచాయతీలో మహిళా గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలో మహిళలకు గల హక్కులు మరియు సాధికారత, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్రను గుర్తించడం వంటి విషయాలపై చర్చించడం జరిగింది. ఈ గ్రామసభలో ప్రత్యేక అధికారి పాల్వాయి కిషోర్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి కావటి పరశురాములు, మాజీ సర్పంచ్ కాషోల్ల పద్మ, ఫీల్డ్ అసిస్టెంట్ దుర్గాప్రసాద్, వివో అధ్యక్షురాలు చింతకింది లావణ్య […]

Breaking News ప్రకటనలు విద్య

శ్రీ చైతన్య పాఠశాల కొంపల్లి-5 బ్రాంచ్ లో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు.

150 Viewsశ్రీ చైతన్య పాఠశాల కొంపల్లి-5 బ్రాంచ్ లో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు.

ప్రాంతీయం

కోటి ఉమెన్స్.. కాలేజీకి చాకలి ఐలమ్మ నామకరణం హర్షణీయం…

80 Viewsముసాబాద్, మార్చ్ 8 (24/7న్యూస్ ప్రతినిధి): అఖిలభారత రజక సంఘం సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు భాను మాట్లాడుతు తెలంగాణ వీరనారి రజకజాతి పోరాట యోధురాలు చాకలి ఐలమ్మకు స్థిరస్థాయిగా నిలబడిన పేరును తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల దినోత్సవం సందర్భంగా కోటి ఉమెన్స్ యూనివర్సిటీకి శంకుస్థాపనచేసి చాకలి ఐలమ్మ   నామ కారణం చేయడం చారిత్రాత్మకత ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు అందరికి మా రజక జాతి తరుపున అఖిల […]

ప్రాంతీయం

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి – అంజనీపుత్ర సంస్థ చైర్మన్

74 Viewsమంచిర్యాల జిల్లా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి. సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు నడవాలి. అంజనీపుత్ర సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్ మంచిర్యాల…మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.. సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు నడవాలనీ అంజనేపుత్ర రియల్ సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రం లోని చున్నం బట్టి వాడలో గా సంస్థ కార్యాలయం లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా […]

ప్రాంతీయం

స్త్రీ లేకపోతే సృష్టి లేదు, ప్రతి స్త్రీ ని గౌరవించాలి – డీసీపీ

139 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ స్త్రీ లేకపోతే సృష్టి లేదు…ప్రతి స్త్రీ ని గౌరవించాలి అడ్మిన్ డీసీపీ సి. రాజు. పోలీస్ శాఖలో మహిళా అధికారులు అందిస్తున్న సేవలు అభిందనీయం. కమీషనరేట్ పోలీస్ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. స్త్రీ లేకపోతే సృష్టి లేదు…ప్రతి స్త్రీ ని గౌరవించాలి అని అడ్మిన్ డీసీపీ సి. రాజు  అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కమీషనరేట్ పోలీసు కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి, […]

Breaking News ప్రకటనలు

మహిళా మణులు…పారిశుద్ధ కార్మికులకు ఘన సన్మానం…

247 Views అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పారిశుద్ధ కార్మికులకు ఘన సన్మానం. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ప్రతినిత్యం ప్రజారోగ్యంపై గ్రామ పరిశుభ్రత పట్ల శ్రద్ధ వహిస్తూ వారి ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా  పారిశుద్ధ కార్మికులకు పట్టణ మహిళ కార్మిక సోదరిమణులకు శనివారం ఘనంగా శాలువాలతో మహిళా మణులకు సత్కారం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా రక్షణగా మాస్కులు అందించారు.భారత రాష్ట్ర సమితి ఎల్లారెడ్డిపేట మండల యువజన విభాగం […]

Breaking News

రాజన్న సిరిసిల్ల జిల్లాకు నూతన ఎస్పీ నియామకం..

285 Views రాజన్న సిరిసిల్ల జిల్లా: జిల్లా ఎస్పీ  అఖిల్ మహాజన్ అదిలాబాద్ కి బదిలీ. నూతన ఎస్పీగా గీతే మహేష్ సాహెబ్ నియామకం.రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ గా విధులు నిర్వహిస్తున్న అఖిల్ మహాజన్ అదిలాబాద్ జిల్లా కి బదిలీ.నూతన ఎస్పీగా (ములుగు ఓఎస్డిగా విధులు నిర్వహిస్తున్న) మహేష్ బాబా సాహెబ్ గీతే నియామకం

ప్రాంతీయం

అనుచితంగా వ్యవహరించిన నస్పూర్ ఎస్.ఐ పై చర్యలు తీసుకోవాలి

91 Viewsఅనుచితంగా వ్యవహరించిన నస్పూర్ ఎస్.ఐ పై చర్యలు తీసుకోవాలి – కుర్రె చక్రవర్తి, నస్పూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి. ఈరోజు గోదావరిఖని ఎన్టీపీసీ గెస్ట్ హౌజ్ లో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు  వడ్డేపల్లి రాంచందర్ ని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ తో కలిసి నస్పూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి కర్రె చక్రవర్తి కలవడం జరిగింది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నస్పూర్ తీగల పహాడ్ పోలింగ్ స్టేషన్ వద్ద […]