Breaking News

రామయ్య తలంబ్రాలు పంపిణి చేసిన రామకోటి రామరాజు

33 Views● చీర్ హనుమాన్ దేవాలయంలో తలంబ్రాల పంపిణి ● రామయ్య తలంబ్రాలు అందుకోవడం అదృష్టమన్న భక్తులు గజ్వేల్ నియోజకవర్గం జూలై 17 (ప్రజా ప్రతిభ): భద్రాచల రామయ్య కల్యాణ ముత్యాల తలంబ్రాల పంపిణీ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణి చేస్తూ ఆషాడశుద్ధ తదియ శుక్రవారం నాడు నిజామాబాద్ జిల్లా బొబ్బిలి వీధిలోని చీర్ హనుమాన్ దేవాలయంలో శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఆధ్వర్యంలో […]

Breaking News

మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లలో వెంటనే నీళ్లు నింపాలి, రైతులను కాపాడాలి.

47 Viewsగజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన మహాధర్నా రైతుల ప్రయోజనాల కోసం, రైతుల పంట పొలాలకు సాగునీరు అందించే వరకు పోరాటం కొనసాగిస్తాం. సాగునీరు మా హక్కు సాధించేదాకా పోరాటం చేస్తాం, కాలేశ్వరంలో గోదావరి జలాలు పుష్కలంగా ఉన్నా మొగులుకు ముఖం పెట్టే చూసే రోజులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చింది, గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి కాలేశ్వరం కన్నేపల్లి వద్ద బాహుబలి […]

ప్రాంతీయం

సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ…  

70 Viewsసీఎం నిధి చెక్కులు అందజేత   ముస్తాబాద్, జూలై 17 (24/7న్యూస్ ప్రతినిధి): బందనకల్ గ్రామంలో సీఎం సహాయనిధి కింద నలుగురు లబ్ధిదారులకు మొత్తం రూ1,32,500 విలువైన చెక్కులను అందజేశారు. ఆరే. మల్లేష్  రూ55,000, పాతూరు బుచ్చిరెడ్డి రూ19,000, వడ్ల చంద్రకళ రూ17,000, కస్తూరి గాల్‌రెడ్డి రూ21,500 పొందారు. లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డి, గజ్జలరాజు, ఎల్ల బాల్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో లబ్ధిదారులతోపాటు రంజిత్, పొన్నం రాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు.

ప్రాంతీయం

వృద్ధాశ్రమానికి మోటార్ సెట్ వితరణ

11 Views వేములవాడ లోని ఓ వృద్ధాశ్రమానికి మోటార్ పంపు సెట్ వితరణ చేసిన మహమ్మద్ లాల TS తెలుగు న్యూస్ 24/7:  తెలంగాణ ప్రొటక్షన్ ఆఫ్ లీగల్ అండ్ హ్యూమన్ రైట్స్ సెక్రెటరీ లాల్ మొహమ్మద్ లాలా రాజన్న సిరిసిల్ల జిల్లా యువచైతన్య దీపం ఫౌండేషన్ ద్వారా వేములవాడ మున్సిపల్ లోని 15వ వార్డ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నిరాశ్రయుల వృద్ధాశ్రమంలో సంపు మోటర్ లేక ఇబ్బంది కలుగుతుంది అని తెలుసుకొని లాల్ మొహమ్మద్ సుమారు […]

ప్రాంతీయం

పాములపర్తి గ్రామంలో ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మహిళ మృతి..

235 Viewsమార్కుక్ మండలంలోని పాములపర్తి గ్రామంలో ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మహిళ మృతి సిద్దిపేట్, మర్కుక్, జులై 16, తెలుగు న్యూస్ 24/7 మార్కుక్ మండలం, పాములపర్తి గ్రామానికి చెందిన  రుద్రారం యెల్లమ్మ, ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆమె చిన్న కుమార్తె రుద్రారం శ్రీలత, (36 సంవత్సరాలు) పోలియో కారణంగా చిన్ననాటి నుంచే శారీరక వైకల్యంతో బాధపడుతూ ఇంటి వద్దే నివసిస్తూ అప్పుడప్పుడు ఇంటి పనులు చేసుకుంటూ ఉండేది. ఉదయం సుమారు 7:00 గంటలకు ఫిర్యాదుదారు […]

ప్రాంతీయం

హైమాక్స్ లైట్లు ప్రారంభించిన అధ్యక్షులు గజ్జల రాజు…

17 Viewsముస్తాబాద్ జూలై 15 (24/7న్యూస్ ప్రతినిధి): మండలంలోని బంధనకల్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 5 హైమాక్స్ లైట్లను ఏళ్ల బాల్ రెడ్డి గ్రామస్తుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జెల రాజు చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గజ్జలరాజును బంధనకల్ గ్రామస్తులు మర్యాదపూర్వకంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా గజ్జలరాజు మాట్లాడుతూ హైమాక్స్ లైట్ల ఏర్పాటుకు కృషి చేసిన సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ […]

ప్రాంతీయం

పిట్ల మదారి 450 గడ్డివాము కట్టలు దహనం.. రైతుకు 40 వేలు నష్టం..

413 Viewsసిద్దిపేట్ జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి విలేజ్, బావుల కాడ కెసిఆర్ కాలనీలో, పిట్ల మదారి, 450, గడ్డివాము కట్టలు దహనం గజ్వేల్ నుంచి  ఫైర్ ఇంజన్ వచ్చేవరకు  450 గడ్డివాము కట్టలు కాలిపోయి బూడిదయ్యాయి , రైతుకు పిట్ల మదారి 40,000 నష్టం, ప్రభుత్వం సహకరించి, రైతును ఆదుకోవాలని కుటుంబ సభ్యులు పిట్ల సాయికిరణ్, కోరారు..

ప్రాంతీయం

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో SIR ప్రోగ్రాం ప్రోగ్రెస్ పై మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ప్రత్యేక రివ్యూ

12 Viewsమంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో SIR ప్రోగ్రాం ప్రోగ్రెస్ పై మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ప్రత్యేక రివ్యూ: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో కొనసాగుతున్న SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం యొక్క పురోగతి గురించి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్, TPCC సభ్యులు నూకల రమేష్ తో కలిసి పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఓటర్ల సవరణకు సమయం దగ్గర పడుతున్నOదున ప్రతి ఒక్కరు […]

ప్రాంతీయం

మంచిర్యాల బి జె పి ఆధ్వర్యంలో సింగరేణి భరోసా యాత్ర లో  పాల్గొన్న బీజేపీ నాయకులు

16 Viewsమంచిర్యాల బి జె పి ఆధ్వర్యంలో సింగరేణి భరోసా యాత్ర లో  పాల్గొన్న బీజేపీ నాయకులు సింగరేణి భరోసా యాత్రలో భాగంగా రెండో రోజు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి  కిషన్ రెడ్డి  మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్ చందర్ రావు  మంచిర్యాల జిల్లాకు చేరుకున్న నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి  ఆధ్వర్యంలో మంచిర్యాల అసెంబ్లీ సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా SRP-3 మైన్ లో కార్మికులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొనడం […]

ప్రాంతీయం

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌ను సందర్శించిన రాజన్న జోన్-3 డీఐజీ  సున్‌ప్రీత్ సింగ్, ఐపీఎస్..

52 Viewsసిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌ను సందర్శించిన రాజన్న జోన్-3 డీఐజీ  సున్‌ప్రీత్ సింగ్, ఐపీఎస్ సిద్దిపేట్ జులై 14, తెలుగు న్యూస్ 24/7 రాజన్న జోన్-3 డీఐజీ శ్రీ సున్‌ప్రీత్ సింగ్, ఐపీఎస్, మంగళవారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనరేట్‌కు చేరుకున్న డీఐజీ కి సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, ఐపీఎస్ మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం డీఐజీ  పోలీసుల నుంచి  వందనం (గార్డ్ ఆఫ్ హానర్) స్వీకరించారు. […]