14 Viewsరక్తదానం చేయండి. ప్రాణదాతలు కండి. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 52వ డివిజన్ లో మంచిర్యాల క్లబ్ వారి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల వారి సహకారంతో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం ఇచ్చిన వారికి రక్తదాన ధృవ పత్రాలను అందజేశారు.ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు […]
పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ పర్యటన వివరాలు
16 Views*11/07/2026 శనివారంరోజున పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ పర్యటన వివరాలు* 🕥 *ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు* ఆసిఫాబాద్‌లోని ఓడపల్లి గార్డెన్‌లో నిర్వహించే SIR పై అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారు. 🕑*మధ్యాహ్నం 3 గంటలకు* మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ తెలంగాణ మోడల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ గారితో కలిసి సందర్శిస్తారు 🕒 *మధ్యాహ్నం 3:30 గంటలకు* గోదావరిఖనిలోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించే **విలేకరుల సమావేశం (ప్రెస్ మీట్)**లో […]
31 వ డివిజన్ లో ఆషాఢ మాస బోనాల జాతరలో పాల్గొన్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్
16 Views31 వ డివిజన్ లో ఆషాఢ మాస బోనాల జాతరలో పాల్గొన్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 31 వ డివిజన్ లో బెడ బుడగ జంగాల ఆధ్వర్యంలో జరుపుకున్న ఆషాఢ మాస బోనాల జాతరకు ముఖ్య అతిథిగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ ముఖ్య అతిథిగా హాజరై 31 వ డివిజన్ కార్పొరేటర్ తాళ్ళ సంపత్ రెడ్డి తో కలిసి జాతరను ప్రారంభించడం జరిగింది. […]
ఇందారం ఎక్స్‌రోడ్డు వద్ద హెచ్చరిక బోర్డు ఏర్పాటు, రోడ్డు ప్రమాదాల నివారణకు జైపూర్ పోలీసుల ప్రత్యేక చర్య
12 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ ఇందారం ఎక్స్‌రోడ్డు వద్ద హెచ్చరిక బోర్డు ఏర్పాటు, రోడ్డు ప్రమాదాల నివారణకు జైపూర్ పోలీసుల ప్రత్యేక చర్య రామగుండం పోలీస్ కమిషనరేట్, మంచిర్యాల జోన్, జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందారం ఎక్స్‌రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్‌ఐ భూమేష్ ఆధ్వర్యంలో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసి వాహనదారులు, వ్యాపారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ భూమేష్ మాట్లాడుతూ,ప్రధాన రహదారిపై వాహనాలను నిలిపివేయడం,టిఫిన్ బండ్లు ఏర్పాటు చేసి వ్యాపారాలు […]
ఘనంగా జాతీయ మత్స్యకారుల దినోత్సవం కేక్ కట్ చేసి,సంబరాలు జరుపుకున్న గంగపుత్రులు
10 Viewsఘనంగా జాతీయ మత్స్యకారుల దినోత్సవం కేక్ కట్ చేసి,సంబరాలు జరుపుకున్న గంగపుత్రులు. మంచిర్యాల. మంచిర్యాల పట్టణంలోని ఐబి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం దగ్గర జాతీయ మత్స్యకారుల దినోత్సవాన్ని పునస్కరించుకొని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షులు : నేన్నెల నరసయ్య పట్టణ అధ్యక్షులు: గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్న మత్స్యకారుల పరిస్థితి ఎక్కడ […]
ఎమ్మెల్సీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రామకోటి రామరాజు
19 Viewsరామ నామాన్ని లిఖించి, గోటి తలంబ్రాలు అందించిన భక్తుడు సీతారాముల చిత్ర పఠాన్ని అందించి సన్మానించిన రామకోటి సంస్థ ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి పుట్టినరోజు సందర్బంగా శుక్రవారం నాడు ఘనంగా సన్మానించి సీతారాముల చిత్ర పఠాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత, శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాజకీయంగా ఎంత […]
యువతని వేధిస్తూ దొరికిన యువకుడు..
21 Viewsసిద్దిపేట్, జులై 9, తెలుగు న్యూస్ 24/7 తేదీ: 09.07.2026 నాడు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, సిద్దిపేట డివిజన్ రవీందర్ గారు తెల్పిన వివరాల ప్రకారం. నిందితులు:1. దొడ్ల వెంకటేష్ తండ్రి రాజమల్లు, వయస్సు: 29 సంవత్సరాలు, కులం: చాకలి, వృత్తి: ట్రావెల్ ఏజెన్సీ, నివాసం: పెద్దగుండవెళ్లి గ్రామం, దుబ్బాక మండలం, సిద్దిపేట జిల్లా.2. వన్నెల అశ్విత్ కుమార్ @ బన్నీ, గ్రా: గుర్రాలగొంది, 3. బండి భాను ప్రసాద్ @ దినేష్, గ్రా: […]
సిరిసిల్ల పాత బస్టాండ్ లో ప్రయాణం నరకప్రాయం
402 Views సిరిసిల్ల లో బస్సులు ఎక్కడ ఆగుతాయో తెలియక అయోమయంలో ప్రజలు సిరిసిల్ల ప్రయాణ ప్రాంగణం వద్ద రవాణా అస్తవ్యస్తం ప్రయాణ ప్రాంగణం వద్ద కొనసాగుతున్న డ్రైనేజీ, టాయిలెట్ నిర్మాణ పనులు TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్ ప్రయాణ ప్రాంగణం వద్ద ఓ వైపు డ్రైనేజీ నిర్మాణ పనులు,మరో వైపు టాయిలెట్స్ నిర్మాణ పనులు కొనసాగుతుండడం తో ప్రజా రవాణా వ్యవస్త అస్తవ్యస్తం అయింది.కొన్ని బస్సులు బస్టాండ్ […]
దుబ్బాక సంఘీక సంక్షేమ హాస్టల్ ను విజిట్ చేస్తుండగా అడ్డుకున్న హాస్టల్ వార్డెన్..
39 Viewsతెలంగాణా సంఘీక సంక్షేమ హాస్టల్ దుబ్బాక లో( యు ఎస్ ఎఫ్ ఐ ) దుబ్బాక డివిజన్ అధ్యక్షులు పాపగారి నరేష్ హాస్టల్ విజిట్ లో భాగంగా వెళ్లే ప్రయత్నం లో పిల్లల యొక్క వసతులను తెలుసుకోవటం కోసం వస్తే గేట్ కూడా ఓపెన్ చేయకుండా నిర్లక్ష్యం వహించారు దీనిపై వెంటనే( డీఈవో& డి సి ఓ ) లు హాస్టల్ లో జరుగుతున్న అవకతవకలను తెలియజేయాలనీ ( యూఎస్ఎఫ్ఐ ) డిమాండ్ చేయటం జరిగింది.
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
55 Views సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం -రైతు భరోసా నిధులు విడుదల చేసినందుకు రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపిన ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ నేతలు TS తెలుగు 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూడిది రాజేందర్ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను విడుదల చేసిన ప్రభుత్వానికి […]










