107 Viewsపెద్దపులి తిరుగుతుంది జాగ్రత్త బెజ్జంకి మండల ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 8, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళపల్లి గ్రామం వైపు పులి సంచారం అని ప్రచారం జరుగుతున్నాoదునా…బెజ్జంకి మండల ప్రజలంలోని గుగ్గిళ్ల, తిమ్మాయిపల్లి, గాగిల్లాపూర్, దేవక్కపల్లి, రేగులపల్లి, పెరకబండ , గుండారం గ్రామ ప్రజలు)జాగ్రత్తగా ఉండాలని,పశువులను ఇంటివద్దనే కట్టేయాలానీ, చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు, ప్రజలు జాగత్తగా ఉండాలని, పంట పొలాల దగ్గరికి ఒంటరిగా […]
కోహెడ, నంగునూరు మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి
377 Viewsకోహెడ, నంగునూరు మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 8, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని ఘనపూర్ గ్రామం లో శనివారం రాత్రి పులి వచ్చి ఒక లేగ దూడను చంపడం జరిగింది.కోహెడ మండలంలోని ఆరెపల్లి వైపు పులి సంచారం అని ప్రచారం జరుగుతున్నాoదునా,సముద్రాల వివిధ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువులను ఇంటివద్దనే కట్టేయాలానీ, చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు, ప్రజలు జాగత్తగా […]
బింగి సత్యనారాయణ కు అభినందనాలు తెలిపిన పద్మశాలి రాష్ట్ర నాయకులు కట్ల మంగ, గాదాసు బాపు
27 Viewsబింగి సత్యనారాయణ కు అభినందనాలు తెలిపిన పద్మశాలి రాష్ట్ర నాయకులు కట్ల మంగ, గాదాసు బాపు. మంచిర్యాల జిల్లా. 44వ డివిజన్ బీజేపీ అభ్యర్థి బింగి సత్యనారాయణ ఇంటికి పద్మశాలి రాష్ట్ర నాయకులు కట్ల మంగ, గాదాసు బాపు మరియు ముఖ్య నాయకులు విచ్చేసి అభినందనాలు తెలుపటం జరిగింది. తన ప్రచారంలో లో భాగంగా గెలుపే లక్ష్యంగా తన ప్రతిభను మరి రఘునాథ్ వేరబెల్లి చరిస్మా తో దూసుకుపోతున్నాడు. తన ఆత్మవిశ్వాసం ఒకటే తాను పుట్టి […]
మంచిర్యాలలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి రోడ్ షో
99 Viewsమంచిర్యాలలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి రోడ్ షో ముఖ్య అతిథులుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు దేవేందర్, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచందర్రావు. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా ఐబి కేంద్రంలో బిజెపి పార్టీ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు బిజెపి మహారాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దేవేందర్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 11 వ తారీఖున జరగబోయే మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి పార్టీకి మీ అమూల్యమైన ఓటు వేసి […]
ఎన్నికల సిబ్బంది రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్
12 Viewsఎన్నికల సిబ్బంది రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా ,ఫిబ్రవరి 6, 2026: 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిబ్బంది రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకుడు కె.గంగాధర్, జిల్లా విద్యాధికారి యాదయ్య లతో కలిసి 2వ […]
బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు
20 Viewsబిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు. మంచిర్యాల జిల్లా. రాబోయే మంచిర్యాల కార్పొరేషన్ ఎన్నికలను పురస్కరించుకొని 1,14,22 వ డివిజన్లలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల కారు గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించిన *మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు . ఈ కార్యక్రమంలో డివిజన్లలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,బిఆర్ఎస్ […]
మంచిర్యాల మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని శివాజీ గ్రౌండ్ లో 11,38,39,40,57 డివిజన్ల లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం
16 Viewsమంచిర్యాల మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని శివాజీ గ్రౌండ్ లో 11,38,39,40,57 డివిజన్ల లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా జన సముద్రం. మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని శివాజీ గ్రౌండ్ లో 11,38,39,40,57 డివిజన్ల ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్ లో ముఖ్య అతిథిలుగా పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, […]
జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ ద్వారా అవగాహన కార్యక్రమాలు
31 Viewsజిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ ద్వారా అవగాహన కార్యక్రమాలు. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల్ మున్సిపాలిటీ పరిధిలోని పాత మంచిర్యాల్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఎన్టీఆర్ నగర్ మరియు రాంనగర్ వాడలను సందర్శించి వైద్య ఆరోగ్య కార్యక్రమాలు మరియు వ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన చర్యలపైన వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తల పైన అదేవిధంగా వాతావరణం లో మార్పుల వలన జ్వరాలు రావడం దగ్గు సర్ది చిన్నపిల్లలకు ర్యాష్ రావడం జరుగుతుంది ఇందులో […]
08,19,27,29,36 డివిజన్లలో జోరుగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం
31 Views08,19,27,29,36 డివిజన్లలో జోరుగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 19వ డివిజన్ లో కాకుల వరలక్ష్మి – యువరాజ్ ని మరియు 08వ డివిజన్ లో అట్కపురం సతీష్ ని మరియు 29వ డివిజన్ లో బండారి సుధాకర్ ని మరియు 27వ డివిజన్ లో కోండ్ర రాజేశ్వరి – లింగయ్య ని మరియు 36వ డివిజన్ లో అగల్ డ్యూటీ రాణి -రాజు […]
ఈవీఎం గోదాంను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
71 Viewsఈవీఎం గోదాంను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 6, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా,జిల్లా కలెక్టర్ కె. హైమావతి కలెక్టరేట్ పక్కనగల ఈవీఎం గోదాంను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నెలవారీ పరిశీలనలో భాగంగా గోదాంను పరిశీలించారు. లాగ్ బుక్ చెక్ చేసి విజిటర్స్ రిజిస్టర్ లో సంతకం చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆప్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం చుట్టు సిసి కెమెరాల పనితీరు, పోలిస్ అధికారులు 24/7 గట్టి బందోబస్తు ఏర్పాటు అలాగే రెవెన్యూ […]










