మంచిర్యాల నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో ఢీ. ఇద్దరు మహిళలు మృతి.
తెలుగు న్యూస్:
మంచిర్యాల జిల్లా నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో ఢీ కొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో కొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులు మందమర్రి మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మీరందరూ షాపింగ్ మాల్ లో పనిచేసే వారిగా గుర్తించారు.





